jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
BHEL FTA 02/2026 64 Posts

BHEL FTA 02/2026 64 Posts

chandrakanth November 27, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) – 64 Project Engineer & Project Supervisor పోస్టులు – No Exam – Interview Only – Last Date 07.12.2026

భారత ప్రభుత్వానికి చెందిన, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజినీర్లు, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No. FTA 02/2026 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్ లో పోస్టింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఎంపికలు ఉంటాయి.

🏭 BHEL 🔥 – 64 Posts – No Exam – Interview Only 🚀

🏢 సంస్థ BHEL – FTA 02/2026
💼 పోస్టులు 64 – Project Engineer / Supervisor
🎓 అర్హత Engg Degree / Diploma – Civil / Elec / Mech
💰 జీతం రూ.45,000 – రూ.88,000/-
📅 చివరి తేదీ 07.12.2026

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 64
విభాగాలు:

  • ప్రాజెక్ట్ ఇంజనీర్
  • ప్రాజెక్ట్ సూపర్వైజర్

విద్యార్హత

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్) / డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
హిందీ / ఇంగ్లీష్ అనువాదంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి

01.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పని ప్రదేశం: బెంగుళూర్ లేదా భారతదేశమంతట.

గౌరవ వేతనం

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.45,000/- నుండి రూ.88,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.236/- – ఎస్సీ / ఎస్టీ మరియు దివ్యంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://ednnet.bhel.in/FTARecruitment/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07.12.2026

FAQs

1. సంస్థ? Ans: BHEL – FTA 02/2026.
2. పోస్టులు? Ans: 64 – Project Engineer / Project Supervisor.
3. అర్హత? Ans: Engg Degree / Diploma – Civil / Electrical / Mechanical.
4. జీతం? Ans: రూ.45,000 – రూ.88,000/-.
5. చివరి తేదీ? Ans: 07.12.2026.

🏭 BHEL FTA 02/2026 64 Posts Project Engineer Project Supervisor Civil Electrical Mechanical No Exam Interview

Post Views: 6

Related posts:

  1. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
  4. CSIR IGIB Technician Grade-II
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online