jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
CSIR IGIB Technician Grade-II

CSIR IGIB Technician Grade-II

chandrakanth November 27, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ – CSIR IGIB Technician Grade-II – 08 Posts – Apply 20.12.2026 వరకు

భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) – ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటెడ్ బయాలజీ (IGIB) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 29.11.2026 @ 10:00 నుండి 20.12.2026 @ 05:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.

🔬 CSIR – IGIB 🔥 – Technician Grade-II – 08 Posts 🚀

🏢 సంస్థ CSIR – IGIB
💼 పోస్టు Technician Grade-II – 08
🎓 అర్హత 10th / ITI – 55% Marks
🎂 వయసు 18 – 28 Yrs
📅 చివరి తేదీ 20.12.2026 @ 5 PM

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల పేరు: టెక్నీషియన్ గ్రేడ్ – II

విద్యార్హత

ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి (తత్ సమాన) / ఐటిఐ / జినోమిక్స్ / మాలిక్యులర్ మెడిసిన్ / బయో ఇన్ఫర్మాటిక్స్ / ప్రోటియోమిక్స్ లో అర్హత సాధించి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి

04.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలను చేపడతారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్: https://www.igib.res.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 29.11.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.12.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.

FAQs

1. సంస్థ? Ans: CSIR – IGIB.
2. పోస్టు? Ans: Technician Grade-II – 08.
3. అర్హత? Ans: 10th / ITI – 55% Marks.
4. వయసు? Ans: 18-28 Yrs.
5. చివరి తేదీ? Ans: 20.12.2026 @ 5 PM.

🔬 CSIR IGIB Technician Grade-II 10th ITI Genomics Molecular Medicine Bio Informatics Proteomics 08 Posts 2026

Post Views: 5

Related posts:

  1. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
  4. GMC Maheshwaram 19 Assistant Professor
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online