తెలంగాణ GMC మహేశ్వరం – రాత పరీక్ష లేకుండా 19 Assistant Professor పోస్టులు – Outsourcing – Interview 03.12.2026 వరకు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తోంది. తాజాగా మహేశ్వరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి తుది జాబితాను తయారు చేస్తారు.
🏥 GMC Maheshwaram 🔥 – 19 Assistant Professor – No Exam 🚀
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 19

పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు:
- Anaestasia
- Pharmacology
- Physiology
- Orthopaedic
- Pathology
- Community Medicine
- Ophthalmology
- OBGY
- Pediatrics
- TB & CD
- General Medicine
- General Surgery
విద్యార్హత
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, MD / MS / DNB & MBBS లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి
01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాల మించకుండా ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం
మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ మొత్తం 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం
- అసోసియేట్ ప్రొఫెసర్ – రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ.1,25,000/-
- సీనియర్ రెసిడెంట్ – రూ.1,06,461/-
- ట్యూటర్ – రూ.55,000/-
దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా: Office of the Principal Govt Medical College, Maheshwaram, BIET Campus, Mangalpally, Ibrahimpatnam.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 26.11.2026 ఉదయం 11 నుండి,
ఇంటర్వ్యూ తేదీ: 03.12.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్: https://gmcmaheshwaram.org/
FAQs
1. కాలేజీ? Ans: GMC Maheshwaram.
2. పోస్టు? Ans: Assistant Professor – 19.
3. అర్హత? Ans: MBBS + MD / MS / DNB.
4. జీతం? Ans: రూ.1,25,000/-.
5. ఇంటర్వ్యూ? Ans: 03.12.2026 @ 5 PM వరకు.
🏥 GMC Maheshwaram Assistant Professor 19 Posts No Exam Outsourcing MBBS MD MS DNB 2026
