jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AIIMS Bibinagar Project Technical Support 04 Posts

AIIMS Bibinagar Project Technical Support 04 Posts

chandrakanth November 21, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్ – ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ – 04 పోస్టులు – 10th / Inter / Degree – జీతం రూ.20,000/- వరకు – ఇంటర్వ్యూ మాత్రమే – చివరి తేదీ 11.12.2026

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలు లేకుండా – ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

🏥 AIIMS బీబీనగర్ 🔥 – Project Technical Support – 04 పోస్టులు – రూ.20,000/- 🚀

🏢 సంస్థ AIIMS Bibinagar, Hyderabad
💼 పోస్టులు 04 – PTS-I 02 + PTS-II 02
🎓 అర్హత 10th / Inter / Degree + అనుభవం
💰 జీతం రూ.18,000/- To రూ.20,000/-
📅 చివరి తేదీ 11.12.2026 – Email ద్వారా
🌐 అధికారిక వెబ్‌సైట్ 🚀

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 04

  • ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I: 02
  • ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -II: 02

విద్యార్హత

ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి

దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం

వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పని ప్రదేశం: హైదరాబాద్ లోని AIIMS బీబీనగర్ నందు ఉంటుంది.

గౌరవ వేతనం

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.20,000/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం

దరఖాస్తులను ఆన్‌లైన్ ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
ఈమెయిల్ అడ్రస్: nigamjsproject@gmail.com
అధికారిక వెబ్‌సైట్: https://aiimsbibinagar.edu.in/index.html
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్‌లోడ్ చేయండి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైనది
దరఖాస్తుకు చివరి తేదీ: 11.12.2026
ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి: ఇక్కడ క్లిక్ చేయండి

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. సంస్థ?
Ans: AIIMS బీబీనగర్, హైదరాబాద్.
Q2. పోస్టులు?
Ans: 04 – PTS-I 02 + PTS-II 02.
Q3. అర్హత?
Ans: 10th / Inter / Degree + అనుభవం.
Q4. ఎంపిక?
Ans: Shortlist + DV + Interview – No Written Exam.
Q5. చివరి తేదీ / Apply?
Ans: 11.12.2026 – Email: nigamjsproject@gmail.com.

🏥 AIIMS Bibinagar Hyderabad Project Technical Support PTS I II 04 Posts 10th Inter Degree Experience Age 28 To 30 Salary Rs 18000 To Rs 20000 Interview Only No Written Exam Email nigamjsproject@gmail.com Last Date 11 December 2026

Post Views: 4

Related posts:

  1. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • AEES 254 Teaching Posts
  • AIIMS Bibinagar Project Technical Support 04 Posts
  • RITES Apprentice 281 Posts 2026
  • Elico Healthcare Hiring Hyderabad | Medical Coder Freshers | Life Science Graduates | ₹18,000/Month
  • Aizant Hiring Hyderabad | Bioanalytical Analyst | Sciex LC-MS/MS | 2-5 Years

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online