ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, షార్ట్ సర్వీస్ కమిషన్డ్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ – AFMS SSC Medical Officer 120 Posts – MBBS – No Exam – Only Interview – Salary ₹61,300-₹1,77,500 – Last Date 18.11.2026
ఎలాంటి రాత పరీక్షలు లేదు. ఇంటర్వ్యూలో నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 18.11.2026 నాటికి సమర్పించవచ్చు. మహిళ, పురుష అభ్యర్థులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS), మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు.
🩺 AFMS SSC Medical Officer 🔥 – 120 Posts – Male 90 + Female 30 – MBBS + NEET PG – No Exam – Only Interview – Salary ₹61,300-₹1,77,500 🚀
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 120
జెండర్ వారీగా పోస్టులు:
- పురుషులకు – 90,
- స్త్రీలకు – 30.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, MBBS (Part I & II) అర్హత కలిగి ఉండాలి.
NEET PG పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. NEET PG మార్కులను పరిగణలో తీసుకుంటారు.
వయో పరిమితి :
డిసెంబర్ 31, 2026 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
ఎలాంటి రాత పరీక్షలు లేదు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం ::
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.61,300/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.200/-
అధికారిక వెబ్సైట్ :: https://join.afms.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.11.2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2026
ఇంటర్వ్యూ వేదిక, తేదీ :
ఇంటర్వ్యూ వేదిక : ARMY HOSPITAL (R & R), Delhi Cantt.
ఇంటర్వ్యూ తేదీ :: 02.12.2026 నుండి…ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. AFMS లో ఎన్ని పోస్టులు ?
120 – SSC Medical Officer – Male 90 + Female 30.
2. అర్హత ఏమిటి ?
MBBS (Part I & II) – NEET PG Aspirants కూడా Apply చేయవచ్చు.
3. వయోపరిమితి ?
As On 31.12.2026 – 30 To 35 Years.
4. ఎంపిక ఎలా ?
No Written Exam – Only Interview – NEET PG Marks Consider.
5. జీతం ? ఫీజు ? ఇంటర్వ్యూ ?
₹61,300 To ₹1,77,500. Fee ₹200/-. Interview From 02.12.2026 – Army Hospital (R&R), Delhi Cantt. Last Date 18.11.2026.
🩺 AFMS Short Service Commissioned SSC Medical Officer 120 Posts Armed Forces Medical Services Ministry Of Defence Govt Of India Male 90 Female 30 MBBS Part I Part II NEET PG Aspirants NEET PG Marks Age As On 31.12.2026 30 To 35 Years Selection No Written Exam Only Interview Salary 61300 To 177500 Fee 200 Apply Start 09.11.2026 Last Date 18.11.2026 Interview Venue Army Hospital R R Delhi Cantt Interview Date From 02.12.2026 Official Website join.afms.gov.in
