jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
POWERGRID Engineer Trainee 2026 319 Posts

POWERGRID Engineer Trainee 2026 319 Posts

chandrakanth November 10, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ నోటిఫికేషన్ జారీ – POWERGRID Engineer Trainee 2026 – 319 Posts – GATE 2026 – Salary ₹40,000-₹1,40,000 – Last Date 18.11.2026

భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.11.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 18.11.2026.
భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనీ 2026 పోస్టుల భర్తీకి (Advt. No.CC/04/2025 dated 27.09.2025) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎలక్ట్రికల్ / సివిల్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 319 పోస్టుల కోసం ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని యువత ఈ అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి.

⚡ POWERGRID Engineer Trainee 2026 🔥 – 319 Permanent Posts – GATE 2026 – Electrical 250 + Civil 48 + CS 21 – Salary ₹40,000-₹1,40,000 🚀

🏢 Company POWERGRID – India’s Largest Transmission Utility – Maharatna PSU
💼 Post Name Engineer Trainee 2026
📄 Advt No CC/04/2025 Dt 27.09.2025
📊 Total Posts 319 Posts – Permanent
🎓 Qualification B.E / B.Tech / B.Sc Engineering – Electrical / Electrical (Power) / EEE / Power System / Power Engineering (Electrical) / Computer Science & Civil – Min 60% Marks
🎂 Age Limit As On 31.12.2025 – 28 Years – Reservation Relaxation Govt Rules
📝 Selection GATE 2026 Score + Group Discussion + Personal Interview
💰 Salary Training: ₹40,000-₹1,40,000 + Allowances | After Training: Assistant Engineer E2 Scale ₹50,000-₹1,60,000 – Up To 22.50 Lakhs
💰 Fee SC / ST / PwBD / Ex-SM & D-ExSM – Free | Others – ₹500/-
📅 Important Dates Start : 03.11.2026 @ 17:00 Hrs | Last Date : 18.11.2026 @ 23:59 Hrs
🌐 Official Website https://www.powergrid.in/
📩 Apply Online – POWERGRID ET 2026 – 319 Posts 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య :: 319
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

  • ఎలక్ట్రికల్ – 250
  • సివిల్ – 48
  • కంప్యూటర్ సైన్స్ – 21

దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాలకు Official PDF చదవండి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.ఈ / బి.టెక్ / బిఎస్సి ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ (పవర్) / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టం ఇంజనీరింగ్ / పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) / కంప్యూటర్ సైన్స్ & సివిల్) విభాగాల్లో కనీసం 60% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసి, 31.09.2027 నాటికి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేయవచ్చు.
వయోపరిమితి :
31.12.2025 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
GATE 2026 ప్రామాణిక స్కోర్ ప్రకారం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.

  • ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అసిస్టెంట్ ఇంజనీర్ గా పోస్టింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ లో 11.00 లక్షలు,
  • శిక్షణ పూర్తి చేసుకున్న వారికి E2 స్కేల్ ప్రకారం రూ.50,000/- నుండి రూ.1,60,000/- వరకు ఉంటుంది.
  • విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి 22.50 లక్షల వరకు జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :

  • SC / ST / PWBD / Ex-SM & D-ExSM లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
  • మిగిలిన వారికి రూ.500/-

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2026 @ 17:00 Hrs
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.11.2026 @ 23:59 Hrs
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. POWERGRID లో ఎన్ని పోస్టులు ?
Engineer Trainee 2026 – 319 Posts – Electrical 250 + Civil 48 + CS 21.
2. అర్హత ఏమిటి ?
B.E / B.Tech – 60% – Electrical / Civil / CS. Final Year వారు కూడా Apply చేయవచ్చు.
3. వయోపరిమితి ?
31.12.2025 నాటికి 28 Years.
4. ఎంపిక ఎలా ?
GATE 2026 Score + GD + PI.
5. జీతం ? ఫీజు ?
Training ₹40,000-₹1,40,000 – After Training ₹50,000-₹1,60,000 – Up To 22.50 Lakhs. Fee Others ₹500 – SC/ST/PwBD/Ex-SM Free. Last Date 18.11.2026 @ 23:59 Hrs.

⚡ POWERGRID Engineer Trainee 2026 Advt No CC 04 2025 Dt 27.09.2025 Maharatna PSU India Largest Transmission Utility 319 Posts Electrical 250 Civil 48 Computer Science 21 Electronics B.E B.Tech B.Sc Engineering Electrical Electrical Power Electrical Electronics Power System Power Engineering Computer Science Civil 60 Percent Final Year Final Semester Result 31.09.2027 Age As On 31.12.2025 28 Years Selection GATE 2026 Score Group Discussion Personal Interview Salary Training 40000 To 140000 Assistant Engineer E2 Scale 50000 To 160000 Training 11 Lakhs After Training 22.50 Lakhs Fee SC ST PwBD Ex-SM D-ExSM Free Others 500 Apply Start 03.11.2026 17:00 Hrs Last Date 18.11.2026 23:59 Hrs Official Website powergrid.in

Post Views: 2

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. 🏫 సైనిక్ స్కూల్ ఇంఫాల్ – 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 🏫
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • POWERGRID Engineer Trainee 2026 319 Posts
  • CSIR CFTRI Technician 28 Posts
  • TGPSC Departmental Tests Nov 2026 Hall Tickets 04/2026
  • Vidya Volunteer 141 Posts Narayanpet 2026
  • Telangana Cheyutha Pension Beneficiary List 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online