ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! – విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – Narayanpet 141 Posts – No Exam – Merit Only – Salary ₹22,900
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్ ఆధారంగా వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న 141 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నియామకాలు నిర్వహించడానికి నారాయణపేట జిల్లా, సమగ్ర శిక్ష తెలంగాణ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాలుగు నెలల కాలానికి పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లాలోని 12 మండలాల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి ప్రకటన Rc.No.SPL/A5/2026 తేదీ: 06.11.2026 న విడుదల అయినది.
స్థానిక అభ్యర్థులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
👩🏫 Vidya Volunteer 🔥 – Narayanpet – 141 Posts – No Exam – Merit Only – Salary ₹22,900 – 4 Months Contract – 12 Mandals 🚀
ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | సమగ్ర శిక్ష నారాయణపేట, జిల్లా |
| ఉద్యోగస్థితి | కాంట్రాక్ట్ |
| మొత్తం పోస్టులు | 141 |
| విద్యార్హతలు | Inter+D.Ed / D.El.Ed / Degree, Diploma తో B.Ed |
| వేతనం | రూ.22,900 |
| నోటిఫికేషన్ జారీ తేదీ | 06.11.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | అప్డేట్ చేయబడుతుంది |
| అధికారిక వెబ్సైట్ | https://narayanpet.telangana.gov.in/ |
పోస్టుల వివరాలు:
మండలాల వారీగా ఖాళీల వివరాలు:
- Damargidda – 14
- Utkoor – 08
- Gundumai – 03
- Marikal – 02
- Manganoor – 22
- Dhanwada – 12
- Kothapally – 07
- Krishna – 13
- Narayanapet – 28
- Narwa – 03
- Makthal – 18
- Maddur – 11
కనీస విద్యార్హతలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి Inter + D.Ed / D.El.Ed / Degree, Diploma తో B.Ed అర్హత కలిగి ఉండాలి.
అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రైవేట్ / ఇతర విద్యాసంస్థల్లో టీచింగ్ అనుభవం ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా దరఖాస్తు జత చేసి సమర్పించుకోండి.
వయోపరిమితి వివరాలు:
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు:
On-Line ద్వారా స్వీకరించిన దరఖాస్తులను, దరఖాస్తుదారు నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా ప్రాథమిక మెరిట్ జాబితా రూపొందించి, దాని ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు. జిల్లా / మండల సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం: ఎంపికైన అభ్యర్థులకు స్థానిక మండల విద్యాసంస్థల్లో పోస్టింగ్ ఇస్తారు.
వేతన వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు సమగ్ర శిక్ష తెలంగాణ నిబంధనల ప్రకారం ప్రతి నెల ₹22,900/- వేతనం చెల్లిస్తారు.
అప్లికేషన్ ప్రాసెస్:
దరఖాస్తులను Off-Line లో సమర్పించుకోవాలి.
👉 సూచన :: దరఖాస్తులను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, సంబంధిత అన్ని అర్హత పత్రాల జిరాక్స్ కాపీలు జత చేసి, చివరి తేదీ సాయంత్రం 04:00 గంటల లోగా మీ మండల విద్యాశాఖ అధికారి గారికి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ఈ విద్యా వాలంటీర్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక నోటిఫికేషన్ PDF :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ PDF :: డౌన్లోడ్ చేయండి.
❓ సందేహాలు, ✅ సమాధానాలు:
❓ సందేహం: ఈ విద్యా వాలంటీర్ పోస్టుల కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
✅ సమాధానం: Inter+D.Ed / D.El.Ed / Degree, Diploma తో B.Ed అర్హత కలిగి, వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవచ్చు.
❓ సందేహం: అనుభవం అవసరమా?
✅ సమాధానం: ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
❓ సందేహం: ఈ విద్యా వాలంటీర్ పోస్టులలో ఎప్పటి వరకు కొనసాగవచ్చు?
✅ సమాధానం: పాఠశాల అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణ ఆధారంగా పొడిగించే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతానికి 4 నెలల కాలానికి మాత్రమే నియామకాలు నిర్వహిస్తున్నారు.
❓ సందేహం: దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
✅ సమాధానం: నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత, సంబంధిత మండల విద్యాశాఖ అధికారి గారి నుండి దరఖాస్తు ఫామ్ పొంది, అన్ని అర్హత కాపీలు జత చేసి స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి.
👩🏫 Vidya Volunteer 141 Posts Narayanpet Samagra Shiksha Telangana Rc No SPL A5 2026 Dt 06.11.2026 Contract 4 Months 12 Mandals Damargidda 14 Utkoor 08 Gundumai 03 Marikal 02 Manganoor 22 Dhanwada 12 Kothapally 07 Krishna 13 Narayanpet 28 Narwa 03 Makthal 18 Maddur 11 Inter D.Ed D.El.Ed Degree Diploma B.Ed Age 18 To 35 Years No Exam Merit Shortlist Certificate Verification Local Candidates First Priority Salary 22900 No Fee Offline MEO Official Website narayanpet.telangana.gov.in
