jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
CSIR CFTRI Technician 28 Posts

CSIR CFTRI Technician 28 Posts

chandrakanth November 10, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

నిరుద్యోగ యువతకు శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ శుభవార్త! – CSIR CFTRI Technician 28 Posts – 10th + ITI – Salary ₹19,900-₹63,200 – Last Date 18.11.2026

భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన (CSIR), సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నుండి 28 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ ఉద్యోగాల కోసం 18.11.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి.

🏛️ CSIR CFTRI Technician 🔥 – 28 Permanent Posts – 10th + ITI – 55% + Apprenticeship – Salary ₹19,900-₹63,200 – Last Date 18.11.2026 🚀

🏢 Institute CSIR – Central Food Technological Research Institute (CFTRI) – Ministry Of Science & Technology, Govt Of India
💼 Post Name Technician – టెక్నీషియన్
📊 Total Posts 28 Posts – Permanent Jobs – శాశ్వత ఉద్యోగాలు
🎓 Qualification 10th + ITI – Concerned Subject Min 55% Marks + Apprenticeship
🎂 Age Limit As On 18.11.2026 – 18 To 28 Years – SC/ST 5, OBC/ESM 3, PwBD 10 Years Relaxation
📝 Selection Written Exam + Trade Test + Screening Test + Document Verification
📝 Exam Paper-I, II, III – Total 150 Qs – 400 Marks – Negative Marking
💰 Salary ₹19,900/- To ₹63,200/- Per Month
💰 Fee OBC / EWS ₹500/- | SC / ST / PwBD / Ex-Servicemen / Women – No Fee
📅 Important Dates Start : 19.10.2026 @ 10:00 AM | Last Date : 18.11.2026 @ 11:59 PM
🌐 Official Website https://www.cftri.res.in/recruitments/
📩 Apply Online – CFTRI Technician 28 Posts 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్ట్ పేరు : టెక్నీషియన్
నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి.
విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి.
  • సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్ లో అప్రెంటిస్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
  • పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి :
18.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

  • SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
  • OBC, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
  • PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
రాత పరీక్ష విధానం :

పేపర్-I – మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు – 100 మార్కులు
పేపర్-II – జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు – 75 మార్కులు
పేపర్-II – ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు – 75 మార్కులు
పేపర్-III – సంబంధిత ట్రేడ్ సబ్జెక్ట్ 50 ప్రశ్నలు – 150 మార్కులు
మొత్తం 150 ప్రశ్నలు – 400 మార్కులు

నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  • OBC, EWS అభ్యర్థులకు రూ.500/-
  • SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.

అధికారిక వెబ్సైట్ : https://www.cftri.res.in/recruitments/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 19.10.2026 @ 10:00 AM నుండి
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 18.11.2026 @ 11:59 PM వరకు.ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. CFTRI లో ఏ పోస్టులు ?
Technician – 28 Permanent Posts.
2. అర్హత ఏమిటి ?
10th + ITI – 55% Marks + Apprenticeship – Concerned Trade.
3. వయోపరిమితి ?
18-28 Years As On 18.11.2026. SC/ST 5, OBC/ESM 3, PwBD 10 Years Relaxation.
4. పరీక్ష విధానం ?
Paper-I 50 Qs 100 Marks + Paper-II GA 25 Qs 75 + English 25 Qs 75 + Paper-III Trade 50 Qs 150 = 150 Qs 400 Marks – Negative Marking.
5. జీతం ? ఫీజు ?
₹19,900 To ₹63,200. Fee OBC/EWS ₹500. SC/ST/PwBD/ESM/Women Free. Last Date 18.11.2026 @ 11:59 PM.

🏛️ CSIR CFTRI Technician 28 Posts Central Food Technological Research Institute Ministry Of Science Technology Govt Of India Permanent Jobs 10th ITI 55 Percent Apprenticeship Age As On 18.11.2026 18 To 28 Years SC ST 5 OBC Ex Servicemen 3 PwBD 10 Relaxation Selection Written Exam Trade Test Screening Test Document Verification Paper I Mental Ability 50 Qs 100 Marks Paper II General Awareness 25 Qs 75 Marks English Language 25 Qs 75 Marks Paper III Trade Subject 50 Qs 150 Marks Total 150 Qs 400 Marks Negative Marking Salary 19900 To 63200 Fee OBC EWS 500 SC ST PwBD ESM Women Free Apply Start 19.10.2026 10 AM Last Date 18.11.2026 11:59 PM Official Website cftri.res.in recruitments

Post Views: 2

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • POWERGRID Engineer Trainee 2026 319 Posts
  • CSIR CFTRI Technician 28 Posts
  • TGPSC Departmental Tests Nov 2026 Hall Tickets 04/2026
  • Vidya Volunteer 141 Posts Narayanpet 2026
  • Telangana Cheyutha Pension Beneficiary List 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online