jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Telangana Cheyutha Pension Beneficiary List 2026

Telangana Cheyutha Pension Beneficiary List 2026

chandrakanth November 9, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి – Cheyutha Pension Beneficiary List 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేయూత పెన్షన్ కోసం దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, అర్హత కలిగిన అభ్యర్థులు రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి దరఖాస్తులు చేసుకున్నారు.
అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారి దరఖాస్తు స్థితి ఇలా తనిఖీ చేసుకోవచ్చు. మొత్తం 7 విభాగాల్లో పెన్షన్ దారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ నెల నుండి వారి వ్యక్తిగత ఖాతాల్లో పెన్షన్ జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది.

💰 Cheyutha Pension Beneficiary List 2026 🔥 – 33 Districts – 7 Categories – వితంతు / ఒంటరి మహిళ / దివ్యాంగులు ₹2,016-₹4,016 – ఈ నెల నుండి Pension జమ 🚀

🏛️ Scheme Cheyutha Pension – Telangana Govt
📍 State Telangana – 33 Districts
📊 Categories 7 Categories – వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, కల్లుగీత, చేనేత, పైలేరియా, డయాలసిస్
💰 Pension దివ్యాంగులు ₹4,016/- | మిగిలినవి ₹2,016/- Per Month
📅 Update 08.11.2026 – కొత్త లబ్ధిదారుల జాబితా విడుదల – ఈ నెల నుండి Pension జమ
🌐 Official Website https://www.cheyutha.telangana.gov.in/
🔍 మీ పేరు చెక్ చేసుకోండి – Cheyutha List 2026 🚀

పెన్షన్ల వివరాలు :

  • వితంతువుల పెన్షన్ – ₹2,016/-
  • ఒంటరి మహిళల పెన్షన్ – ₹2,016/-
  • కల్లు గీత కార్మికులు (కళ్ళు తెగిన వారు) పెన్షన్ – ₹2,016/-
  • దివ్యాంగుల పెన్షన్ – ₹4,016/-
  • చేనేత కార్మికులు (నేత వారు) పెన్షన్ – ₹2,016/-
  • పైలేరియా బాధితులు (గ్రేడ్-II & గ్రేడ్-III) పెన్షన్ – ₹2,016/-
  • డయాలసిస్ రోగుల పెన్షన్ – ₹2,016/-

పెన్షన్ దారులు స్టేటస్ తెలుసుకోవడానికి ఈ క్రింది సోపానాలు అనుసరించండి:

1. అధికారిక చేయూత పెన్షన్ వెబ్సైట్ ను సందర్శించండి.
చేయూత పెన్షన్ వెబ్సైట్ :: https://www.cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/GeneralSearch.aspx
2. మీ ఆధార్ నెంబర్ నమోదు చేసి వివరాలు తనిఖీ చేసుకోవచ్చు,
లేదా
3. మీ జిల్లా, మండలం, పంచాయతీ, అలాగే మీ పేరు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వివరాలు నమోదు చేసి పెన్షనర్ వివరాలను పొందవచ్చు.
పెన్షన్ వెబ్సైట్ :: https://www.cheyutha.telangana.gov.in/

చేయూత పెన్షన్ వివరాలు తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధార్ నెంబర్ ద్వారా చేయూత పెన్షన్ వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ మీసేవ ఫెడరేషన్ అధికారిక వెబ్సైట్ :: https://tgmf.in/index.php
అన్ని రకాల దరఖాస్తు ఫామ్ లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ శాసనమండలి అధికారిక వెబ్సైట్ :: https://legislature.telangana.gov.in/main

Frequently Asked Questions (FAQs)

1. Cheyutha లో ఏ పెన్షన్ లు ఉన్నాయి ?
వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, కల్లుగీత, చేనేత, పైలేరియా, డయాలసిస్ – 7 Categories.
2. పెన్షన్ ఎంత ?
దివ్యాంగులు ₹4,016 – మిగిలినవి ₹2,016 Per Month.
3. నా పేరు ఎలా చెక్ చేయాలి ?
cheyutha.telangana.gov.in లో Aadhar Number తో లేదా District / Mandal / Panchayat + Name + Head Of Family తో.
4. List లో పేరు ఉంటే ఎప్పుడు Pension వస్తుంది ?
ఈ నెల నుండి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యే సూచనలు ఉన్నాయి.

💰 Telangana Cheyutha Pension Beneficiary List 2026 CHEYUTHA Cheyutha Application Form 2026 Cheyutha Beneficiary List 2026 Telangana Govt 33 Districts Widow Pension 2016 Single Women Pension 2016 Kallu Geetha Workers Pension 2016 Disabled Pension 4016 Handloom Workers Pension 2016 Filaria Grade II Grade III Pension 2016 Dialysis Patients Pension 2016 Aadhar Number District Mandal Panchayat Head Of Family General Search Official Website cheyutha.telangana.gov.in

Post Views: 6

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • POWERGRID Engineer Trainee 2026 319 Posts
  • CSIR CFTRI Technician 28 Posts
  • TGPSC Departmental Tests Nov 2026 Hall Tickets 04/2026
  • Vidya Volunteer 141 Posts Narayanpet 2026
  • Telangana Cheyutha Pension Beneficiary List 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online