jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
DMHO NHM Bhadradri Kothagudem 95 Contract Jobs

DMHO NHM Bhadradri Kothagudem 95 Contract Jobs

chandrakanth November 9, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

రాత పరీక్షలు లేకుండా! జిల్లా ఆరోగ్యశాఖలో 95 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం – DMHO & NHM Bhadradri Kothagudem – Salary ₹19,500-₹1,00,000 – Last Date 13.11.2026

SSC, Inter, GNM, B.Sc Nursing, ANM, DMLT / BSc (LT), MBA, MBBS అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO మరియు NHM భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

🏥 DMHO & NHM Bhadradri Kothagudem 🔥 – 95 Contract Jobs – No Exam – Merit 100 Marks – Salary ₹19,500-₹1,00,000 – Last Date 13.11.2026 🚀

🏢 Dept DMHO & NHM – Bhadradri Kothagudem District
💼 Posts Medical Staff – Contract Basis – MLHPs
📊 Total Posts 95 Posts
🎓 Qualification SSC, Inter, GNM, B.Sc Nursing, ANM, DMLT / BSc (LT), MBA, MBBS – Post Wise + TS Medical Council Registration
🎂 Age Limit As On 01.07.2026 – 18 To 44 Years – Reservation Relaxation Govt Rules
📝 Selection No Written Exam – District Committee Counseling – Academic 90% + Experience 10% = 100 Marks
💰 Salary ₹19,500/- To ₹1,00,000/- Per Month – Post Wise
📩 Apply Mode Offline – Post ద్వారా / Direct గా
📍 Application Address DMHO Office, IDOC Complex, Palvancha, Bhadradri Kothagudem District
📅 Important Dates Start : 09.11.2026 | Last Date : 13.11.2026 @ 05:00 PM
🌐 Official Website https://kothagudem.telangana.gov.in/
📅 Offline Apply – Last Date 13.11.2026 @ 5 PM – DMHO Kothagudem 🚀

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టుల సంఖ్య : 95
విభాగాల వారీగా ఖాళీలు :

  • ANM
  • ల్యాబ్ టెక్నీషియన్
  • ఫార్మసిస్ట్
  • స్టాఫ్ నర్స్
  • క్లినికల్ సైకాలజిస్ట్
  • మెడికల్ ఆఫీసర్
  • సోషల్ వర్కర్
  • అనస్తీసియా
  • TBHV

పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత SSC, Inter, GNM, B.Sc Nursing, ANM, DMLT / BSc (LT), MBA, MBBS లో అర్హత సాధించి ఉండాలి.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
01.07.2026 తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
ఈ MLHPs పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేదు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సిలింగ్ నందు ఎంపికలను నిర్వహిస్తారు.
అకాడమిక్ విద్యార్హత, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

  • మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
  • విద్య అర్హతకు 90% మార్కులు.
  • మిగిలిన 10% మార్కులు, అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు కేటాయించడం జరిగింది.

గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.19,500/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం, IDOC కాంప్లెక్స్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://kothagudem.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ & గైడ్లైన్స్ :: ఇక్కడ చదవండి.
పత్రిక ప్రకటన : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.11.2026
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 13.11.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. Kothagudem లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 95 – DMHO & NHM Contract Jobs.
2. అర్హత ఏమిటి ?
SSC / Inter / GNM / B.Sc Nursing / ANM / DMLT / MBA / MBBS – Post Wise + TS Medical Council Registration.
3. వయోపరిమితి ?
01.07.2026 నాటికి 18-44 Years.
4. పరీక్ష ఉంటుందా ?
లేదు – No Exam – Counseling – Academic 90 + Experience 10 = 100 Marks.
5. జీతం ? చివరి తేదీ ?
₹19,500 To ₹1,00,000. Last Date 13.11.2026 @ 5 PM – DMHO Office, IDOC Complex, Palvancha.

🏥 DMHO NHM Bhadradri Kothagudem 95 Contract Jobs District Medical Health Office National Health Mission MLHPs ANM Lab Technician Pharmacist Staff Nurse Clinical Psychologist Medical Officer Social Worker Anaesthesia TBHV SSC Inter GNM BSc Nursing ANM DMLT BSc LT MBA MBBS Telangana Medical Council Registration Age As On 01.07.2026 18 To 44 Years No Written Exam Counseling Academic 90 Experience 10 Total 100 Marks Salary 19500 To 100000 Offline Apply DMHO Office IDOC Complex Palvancha Last Date 13.11.2026 05:00 PM Official Website kothagudem.telangana.gov.in

Post Views: 6

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • POWERGRID Engineer Trainee 2026 319 Posts
  • CSIR CFTRI Technician 28 Posts
  • TGPSC Departmental Tests Nov 2026 Hall Tickets 04/2026
  • Vidya Volunteer 141 Posts Narayanpet 2026
  • Telangana Cheyutha Pension Beneficiary List 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online