jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Indian Bank Apprenticeship 1500 Jobs 2026

Indian Bank Apprenticeship 1500 Jobs 2026

chandrakanth November 8, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

డిగ్రీతో బ్యాంక్ అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త! – Indian Bank Apprenticeship 1500 Posts – Last Date 25.11.2026

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ (Indian Bank) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 1500 అప్రెంటిస్ షిప్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు 05.11.2026 నుండి 25.11.2026 మధ్య ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

🏦 Indian Bank Apprenticeship 🔥 – 1500 Posts – Any Degree – Age 20-28 Yrs – Stipend ₹12,300-₹15,000 – No Negative Marking – Last Date 25.11.2026 🚀

🏢 Bank Indian Bank – Govt Sector Bank
💼 Post Name Apprenticeship – అప్రెంటీస్ షిప్
📊 Total Posts 1500 Posts – AP 85 | Telangana 46
🎓 Qualification Any Degree – ఏదైనా విభాగంలో Graduation
🎂 Age Limit 20 To 28 Years As On 01.11.2026 – Born 02.11.1998 To 01.11.2006
📝 Selection Online Written Test + Certificate Verification + Local Language Test
💰 Stipend Metro ₹15,000/- | Semi-Urban / Rural ₹12,300/- Per Month
💰 Fee General ₹800/- | SC / ST / PwBD ₹175/-
📅 Important Dates Start : 05.11.2026 | Last Date : 25.11.2026
🌐 Official Website https://indianbank.bank.in/
📩 Apply Online – Indian Bank Apprenticeship 1500 Posts 🚀

పోస్టుల వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య – 1500
తెలుగు రాష్ట్రాల్లో..

  • ఆంధ్రప్రదేశ్ – 85
  • తెలంగాణ – 46

దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ PDF ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
పోస్ట్ పేరు :: అప్రెంటీస్ షిప్.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.11.2026 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 02.11.1998 మరియు 01.11.2006 మధ్య జన్మించి ఉండాలి.

  • SC / ST లకు – 5 సంవత్సరాలు
  • OBC-NCL లకు – 3 సంవత్సరాలు
  • PWBD లకు – 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్షలు / సర్టిఫికెట్ వెరిఫికేషన్ / లోకల్ లాంగ్వేజ్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

  • రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 15 ప్రశ్నలు
  • కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 10 ప్రశ్నలు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు
  • క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు
  • జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుండి 25 ప్రశ్నలు

ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:

  • మెట్రో బ్రాంచెస్ ఏరియాల వారికి రూ.15,000/-
  • సిమీ-అర్బన్ / రూరల్ బ్రాంచెస్ ఏరియాల వారికి రూ.12,300/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

  • జనరల్ వర్గాల అభ్యర్థులకు రూ.800/-
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు రూ.175/-

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.11.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://indianbank.bank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Frequently Asked Questions (FAQs)

1. Indian Bank లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 1500 Apprenticeship – AP 85, Telangana 46.
2. అర్హత ఏమిటి ?
Any Degree – ఏదైనా విభాగంలో Graduation.
3. వయోపరిమితి ?
01.11.2026 నాటికి 20-28 Years. SC/ST 5 Yrs, OBC-NCL 3 Yrs, PwBD 10 Yrs సడలింపు.
4. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ఉందా ?
లేదు – 100 Questions / 100 Marks – No Negative Marking.
5. స్టైఫండ్ ? ఫీజు ? చివరి తేదీ ?
Metro ₹15,000, Rural ₹12,300. Fee General ₹800, SC/ST/PwBD ₹175. Last Date 25.11.2026.

🏦 Indian Bank Apprenticeship 1500 Jobs 2026 Govt Sector Bank Apprenticeship Any Degree Graduation Age 20 To 28 Years As On 01.11.2026 Born 02.11.1998 To 01.11.2006 Andhra Pradesh 85 Telangana 46 Selection Online Written Test Certificate Verification Local Language Test Reasoning 15 Computer 10 English 25 Quantitative 25 General Awareness Banking 25 Total 100 Questions 100 Marks No Negative Marking Stipend Metro 15000 Semi Urban Rural 12300 Fee General 800 SC ST PwBD 175 Start 05.11.2026 Last Date 25.11.2026 Official Website indianbank.bank.in

Post Views: 10

Related posts:

  1. RRB Jobs 2026: ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల – వేలాది ఉద్యోగాలు | Apply Now
  2. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  3. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  4. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • AP DSC 2026 AP TRT 2026 2111 Posts
  • PM National Apprenticeship Mela Karimnagar 09.11.2026
  • Visakhapatnam Port ITI Trade Apprentices 20 Jobs 2026
  • Indian Bank Apprenticeship 1500 Jobs 2026
  • RRB CEN No.09/2026 191 Posts

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online