ఐటిఐ పాస్ అభ్యర్థులకు శుభవార్త! – ITI Trade Apprentices Recruitment 2026 – Visakhapatnam Port Authority 20 Posts – No Exam – Last Date 03.12.2026
📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ – మెకానికల్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోర్ట్ ఏరియా, విశాఖపట్నం-530035, ఆంధ్ర ప్రదేశ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
⚓ Vizag Port ITI Trade Apprentice 🔥 – 20 Posts – No Exam – Merit Only – Stipend ₹8,344-₹9,387 – Training 12 Months – Last Date 03.12.2026 🚀
📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణలను పూర్తి చేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. (ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది).
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :: 20
ఐటిఐ అర్హతల వారిగా ఖాళీల వివరాలు – నోటిఫికేషన్ లో చూడండి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
03.12.2026 నాటికి.. కనిష్టంగా 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి – అన్ రిసర్వ్డ్ వర్గాల వారు 27 సంవత్సరాలకు
- ఓబీసీ లకు 30 సంవత్సరాలకు
- ఎస్సీ / ఎస్టీలకు 32 సంవత్సరాలకు
- దివ్యాంగులకు 37 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు అకడమిక్ / టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.
ఉద్యోగ స్థలం : విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్ రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,344.60/- నుండి రూ.9,387.67/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.11.2026 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.12.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://vizagport.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. Vizag Port లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 20 – ITI Trade Apprentice.
2. అర్హత ఏమిటి ?
సంబంధిత Trade లో ITI. భారతీయ అభ్యర్థులు మాత్రమే.
3. వయోపరిమితి ?
03.12.2026 నాటికి Min 14 Yrs – UR 27, OBC 30, SC/ST 32, PwBD 37.
4. పరీక్ష ఉంటుందా ?
లేదు – No Exam – Academic / Technical Merit.
5. స్టైఫండ్ ? ట్రైనింగ్ ? చివరి తేదీ ?
₹8,344.60 To ₹9,387.67 Per Month. Training 12 Months. Last Date 03.12.2026. Fee లేదు.
⚓ Visakhapatnam Port Authority ITI Trade Apprentices 20 Jobs 2026 Mechanical Electrical Engineering Dept Port Area Visakhapatnam Andhra Pradesh ITI Trade Apprentice Indian Candidates Only Age As On 03.12.2026 Min 14 Years UR 27 OBC 30 SC ST 32 PwBD 37 No Written Exam Academic Technical Merit Shortlist Training 12 Months Stipend 8344.60 To 9387.67 Fee Nil Start 04.11.2026 Last Date 03.12.2026 Official Website vizagport.com Apply apprenticeshipindia.gov.in
