10వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త ! ISRO SDSC SHAR 400 Apprentice Jobs 2026
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), తిరుపతి శ్రీహరికోటలోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 06.11.2026 నుండి 26.11.2026 నాటి వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం పోటీ పడవచ్చు.
🚀 ISRO SDSC SHAR 🔥 – 400 Apprentice Posts – 10th ITI Diploma Degree – 60% Marks – Age 18-35 Yrs – No Fee – Last Date 26.11.2026 🚀
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 400
- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – Engineering Graduate Apprentice
- నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – Non-Engineering Graduate Apprentice
- టెక్నీషియన్ అప్రెంటిస్ / డిప్లొమా – Technician Apprentice / Diploma
- ట్రేడ్ అప్రెంటిస్ – Trade Apprentice
- ఒకేషనల్ అప్రెంటిస్ – Vocational Apprentice
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ITI, Diploma, Degree లో అర్హత కలిగి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
అకాడమిక్ విద్య అర్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
శిక్షణకాలం : 12 నెలలు (ఒక సంవత్సరం).
శిక్షణ స్థలం : శ్రీహరికోట, ఆంధ్ర ప్రదేశ్.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://apps.shar.gov.in/sdscshar/result1.jsp
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 06.11.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.11.2026ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
Frequently Asked Questions (FAQs)
1. ISRO SDSC SHAR లో ఎన్ని పోస్టులు ?
మొత్తం 400 Apprentice పోస్టులు.
2. అర్హత ఏమిటి ?
10th / ITI / Diploma / Degree – Post Wise – 60% Marks తో ఉత్తీర్ణత.
3. వయోపరిమితి ?
18 To 35 Years – Post Wise.
4. ఎంపిక విధానం ? పరీక్ష ఉంటుందా ?
లేదు – Academic Merit + Certificate Verification ఆధారంగా ఎంపిక.
5. ఫీజు ? చివరి తేదీ ?
No Fee. చివరి తేదీ : 26.11.2026. శిక్షణ : 12 నెలలు, శ్రీహరికోట.
🚀 ISRO SDSC SHAR Sriharikota Tirupati 400 Apprentice Jobs 2026 10th ITI Diploma Degree Engineering Graduate Apprentice Non-Engineering Graduate Apprentice Technician Apprentice Diploma Trade Apprentice Vocational Apprentice 60% Marks Age 18 To 35 Years Selection Academic Merit Certificate Verification No Exam Training 12 Months Sriharikota Andhra Pradesh No Fee Start 06.11.2026 Last Date 26.11.2026 Official Website apps.shar.gov.in/sdscshar/result1.jsp
