భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (BCPL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల శాశ్వత నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
BCPL Recruitment 2026 Details
- Organization: Brahmaputra Cracker and Polymer Limited (BCPL) – Ministry of Petroleum & Natural Gas
- Advt No: BCPL-NE/06/2026
- Post Name: Non Executive Posts (Various Departments)
- Total Vacancies: 24 Posts
- Job Type: Permanent Central Government Job
- Gender: భారతీయ అభ్యర్థులు అందరూ అర్హులు, మహిళలకు అవకాశం ఉంది
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి
- 10th, ITI (సంబంధిత Trade Certificate) / General / Bachelor / Technical Degree, Master Degree, Diploma అర్హతలు – పోస్టును బట్టి
వయోపరిమితి
- 09.10.2026 నాటికి: 21 సంవత్సరాలు పూర్తి, 32 సంవత్సరాలకు మించకూడదు
- రిజర్వేషన్ వర్గాలకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు
ఎంపిక విధానం
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్ష
జీతం
- Rs.21,000/- నుండి Rs.81,430/- వరకు ప్రతి నెల (Post wise Pay Scale)
దరఖాస్తు ఫీజు
- SC / ST / దివ్యాంగులు & మహిళలకు Fee లేదు
- మిగిలిన వారికి Rs.200/-
దరఖాస్తు విధానం & ముఖ్య తేదీలు
- Application Mode: Offline / Online – Official Website ద్వారా
- Official Website: https://bcplonline.co.in/
- Application Start: 10.09.2026 ఉదయం 08:00 నుండి
- Last Date: 09.10.2026 సాయంత్రం 05:00 వరకు
Official Notification PDF: చదవండి / డౌన్లోడ్ చేయండి
Offline Application Download: ఇక్కడ క్లిక్ చేయండి
Online Apply Link: ఇక్కడ క్లిక్ చేయండి
- ముందుగా Registration చేసుకోవాలి, తదుపరి Login అయి Application Submit చేయాలి
BCPL Non Executive Permanent Central Govt Jobs కోసం 10th, ITI, Diploma, Degree అర్హత కలిగిన వారు వెంటనే Apply చేయండి. చివరి తేదీ Oct 9 2026.Tags: BCPL Recruitment 2026, BCPL-NE/06/2026 24 Non Executive Permanent Jobs, Ministry of Petroleum Natural Gas Brahmaputra Cracker Polymer Limited 21000-81430, 10th ITI Diploma Degree Master Women SC ST Fee Exemption bcplonline.co.in Last Date 09.10.2026
