AP PGCET Counseling Process : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP PGCET Counseling 2026 Registrations begin : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రారంభం కానున్నది.
AP PGCET 2026 Counselling Schedule :
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| Online Registration Start | Sep 8, 2026 |
| Certificate Verification (Online) | Sep 04 to Sep 12 |
| Special Category Verification | From Sep 9 |
| Web Options Entry | Sep 11 to Sep 15 |
| Edit Web Options | Sep 16 |
| Seat Allotment | Sep 21 |
| College Reporting | Sep 21 – 22 |
పూర్తి వివరాల కోసం అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి
Official Website : https://cets.apsche.ap.gov.in/
Tags: AP PGCET Counseling 2026, AP PGCET Registration Sep 8, AP PGCET Web Options Seat Allotment Sep 21, APPGCET Counseling Schedule cap.apcfss.in
