jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
చేయూత పెన్షన్ వెరిఫికేషన్ మొదలు… కొత్త పెన్షన్ లపై కీలక నిర్ణయం..  »

చేయూత పెన్షన్ వెరిఫికేషన్ మొదలు… కొత్త పెన్షన్ లపై కీలక నిర్ణయం..  »

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

New Pensions : చేయూత పెన్షన్ వెరిఫికేషన్ మొదలు… కొత్త పెన్షన్ లపై కీలక నిర్ణయం..

Field verification of applications for Telangana Cheyutha pensions : తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రతి ఒక దరఖాస్తుదారుని సామాజిక నివాస స్థితి, ఆర్థిక పరిస్థితి, పెన్షన్ కేటగిరి వెరిఫికేషన్ చేసి యాప్ లో అధికారిక నమోదు చేయనున్నారు. ఆ తర్వాత అర్హత జాబితా DRDO కు పంపుతారు. ఫైనల్ గా జాబితాను కలెక్టర్ ఆమోదించగానే మంజూరు చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ ఈనెల 25న పూర్తి చేస్తామని మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటన చేశారు.

చేయూత పెన్షన్ వివరాలను మొబైల్ యాప్ లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. యాప్ లో నమోదైన ప్రాథమిక వివరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (DRDO) కి పంపిస్తారు. DRDO అధికారులు ఆ జాబితాను పరిశీలించి ఆయా జిల్లా కలెక్టర్ గారికి సమర్పిస్తారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ అప్లికేషన్ పరిశీలించి ఆమోదం ముద్ర వేసి అర్హుల జాబితాను కొత్త చేయూత పెన్షన్ అధికారికంగా మంజూరు చేస్తారు. అనర్హులకు తావు లేకుండా నిజమైన పేదలకు, బాధితులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయాలని ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

కీలక నిర్ణయం :

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు తదితరులకు రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. కానీ వెరిఫికేషన్ సమయంలో ఆ పత్రాలను అందజేయాలని తెలిపారు.

  • దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 15, 2026
  • వెరిఫికేషన్ పూర్తి : సెప్టెంబర్ 25, 2026 – మంత్రి సీతక్క

Tags: TG Cheyutha Pension Verification Started 2026, Telangana New Pension Field Verification App, DRDO Collector Final Approval Pension, Minister Seethakka Cheyutha Verification Sep 25

Post Views: 15

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online