SBI Vacancy : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 12,000 ఉద్యోగాలు… ఈ సంవత్సరం భారీ నియామకాలు.
SBI 12,000 Jobs at State Bank Of India Massive Recruitment Drive This Year : నిరుద్యోగులకు మరో భారీ శుభవార్త.. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ సేవలను మరింత విస్తరించే ఉద్దేశంతో ఈ సంవత్సరం సుమారుగా 12000 కొత్త ఉద్యోగ నియమకాలు చేపట్టడంతో పాటు దేశవ్యాప్తంగా మరో 250 వరకు కొత్త బ్రాంచ్ లను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు తెలిపారు. ఈ సంవత్సరంలో 11 వేల నుంచి 12 వేల మధ్యలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రణాళికలు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ సి ఎస్ శెట్టి తెలిపారు.
ఎస్బీఐలో ముఖ్యంగా క్లరికల్, ఆఫీసర్ కేడర్ లో ఈ ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల రిటైర్మెంట్, బ్యాంకు భవిష్యత్ అవసరాలను అనుసరించి ఈ ప్రణాళిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- Total Vacancies 2026 : 11,000 – 12,000 Jobs
- New Branches : 250 Branches across India
- Current Staff (March 2026) : 2.5 Lakh Employees
- Recruited in FY 2026 : 25,633 Members
- Cadre : Clerk & Officer Cadre
- Chairman : Challa Sreenivasulu Setty (C S Setty)
SBI Official Website : https://sbi.co.in/web/careers
త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల అవుతుంది
Tags: SBI 12000 Jobs 2026, State Bank Of India Recruitment Clerk Officer, SBI Chairman CS Setty 250 Branches, SBI Careers 2026 Notification
