jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
తల్లిదండ్రులకు అలర్ట్.. రేపు నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు.. పూర్తి వివరాలు ఇవే »

తల్లిదండ్రులకు అలర్ట్.. రేపు నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు.. పూర్తి వివరాలు ఇవే »

September 7, 2026

Free Aadhaar Update : తల్లిదండ్రులకు అలర్ట్.. రేపు నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు.. పూర్తి వివరాలు ఇవే

Andhra Pradesh Free Aadhaar special drive September month latest news : ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచే ప్రత్యేక ఆధార సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8 నుంచి 11 వరకు 21 నుంచి 25వ తేదీలలో రెండు విడుదల లో జిల్లా ప్రత్యేక ఆధార్ వివరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మిశ ఆదివారం ఒక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు రేపు నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. నూతన ఆధార్ నమోదు ప్రత్యేకంగా ఉన్న ఆధార్ లో పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, పుట్టిన తేదీ,  బయోమెట్ వివరాలు సవరణ పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ 5 సంవత్సరాల నుంచి 15 ఏళ్లు, 15 ఏళ్ల పైబడిన వారు ఇతర ఆధార్ సంబంధిత సవరణ చేసుకున్నట్టు ఫ్రీగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రత్యేక సేవ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా ప్రాంతాలు ఉన్న ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు కలెక్టర్ గారు.

ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు తమ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లి తప్పనిసరిగా ఆధార్ కార్డు బయోమెట్రిక్ అలానే ఏదైనా తప్పులు నిలిపితే సరి చేసుకోండి. భవిష్యత్తులో ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేసుకోండి.

Post Views: 5

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online