ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! ఎరువుల తయారీ సంస్థ 40 పోస్టుల భర్తీకి ప్రకటన – RFCL Recruitment 2026
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ + ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | Posting: Ramagundam + Noida
తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, రామగుండం లోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (RFCL) అనేది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) సంస్థలచే ఏర్పాటు చేయబడిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి Advertisement No: Rectt/01/2026 తేదీ: 26.08.2026 విడుదల చేసింది.
ఉద్యోగ ప్రకటన ముఖ్యాంశాలు
| సంస్థ పేరు | Ramagundam Fertilizers and Chemicals Limited (RFCL) |
| ఉద్యోగస్థితి | తాత్కాలికం / Regular (JV Company) |
| మొత్తం పోస్టులు | 40 |
| విద్యార్హతలు | B.E/ B.Tech/ B.Sc (Engg.), CA, MBA, MCA, MBBS, MD, MS |
| వేతనం | రూ.40,000 – 2,40,000/- |
| దరఖాస్తు ప్రారంభం | 26.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 24.09.2026 |
| పోస్టింగ్ | Ramagundam Plant (Telangana) & Corporate Office Noida |
| అధికారిక వెబ్సైట్ | https://rfcl.co.in/ |
పోస్టింగ్ విభాగాలు
రసాయన, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్, రవాణా, మానవ వనరులు (HR), వైద్య (Medical), ఫైనాన్స్ & అకౌంట్స్, సమాచార సాంకేతిక (IT) రంగాలు
పోస్టుల వారీగా ఖాళీలు – 40 Posts
| పోస్టు పేరు | గ్రేడ్ | ఖాళీలు |
|---|---|---|
| ఇంజనీర్ | E-1 | 19 |
| అసిస్టెంట్ మేనేజర్ | E-2 | 07 |
| డిప్యూటీ మేనేజర్ | E-3 | 02 |
| ఆఫీసర్ | E-1 | 05 |
| ఆఫీసర్ సెక్రటేరియల్ | E-1 | 01 |
| అదనపు CMO | E-4 | 01 |
| CMO | E-4 | 01 |
| అకౌంట్స్ ఆఫీసర్ | E-1 | 03 |
| చీఫ్ మేనేజర్ | E-6 | 01 |
| మొత్తం | 40 | |
కనీస విద్యార్హతలు
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో B.E, B.Tech, B.Sc (Engg.) / CA / MCA / MBA / MBBS / MD / MS అర్హత కలిగి ఉండాలి
- రిలవెంట్ ఫీల్డ్ లో అనుభవం అవసరం
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత
వయోపరిమితి వివరాలు
31.07.2026 నాటికి: 21 నుండి 50 సంవత్సరాలు (పోస్టును బట్టి వేరు). Govt of India నిబంధనల ప్రకారం SC/ST/OBC/PwBD లకు వయో సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం – No Written Exam
- ఆన్లైన్ దరఖాస్తులను అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక
- RCFL సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక
వేతన వివరాలు – Grade Wise
| E-1 Grade | రూ.40,000 – 1,40,000/- |
| E-2 Grade | రూ.50,000 – 1,60,000/- |
| E-3 Grade | రూ.60,000 – 1,80,000/- |
| E-4 Grade | రూ.70,000 – 2,00,000/- |
| E-5 Grade | రూ.80,000 – 2,20,000/- |
| E-6 Grade (Chief Manager) | రూ.90,000 – 2,40,000/- |
దరఖాస్తు ఫీజు
- E-5 & Above గ్రేడ్ పోస్టులకు: GEN/OBC/EWS – రూ.1000/-
- E-1 to E-4 గ్రేడ్ పోస్టులకు: GEN/OBC/EWS – రూ.700/-
- SC/ST/PwBD/ExSM & Departmental అభ్యర్థులకు: ఫీజు లేదు
ఆన్లైన్ దరఖాస్తు విధానం – Step by Step
- అధికారిక వెబ్సైట్ https://rfcl.co.in/ సందర్శించండి
- Home పేజీలో Main Menu లో Careers లింక్ పై క్లిక్ చేయండి
- Career పేజీలో నోటిఫికేషన్ ఎదురుగా View బటన్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి
- దరఖాస్తు కోసం How To Apply బటన్ పై క్లిక్ చేసి సూచనలు చదవండి
- Login > Click here for New Registration పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి
- Email ID & Password తో Login అయి దరఖాస్తు సమర్పించండి
సంస్థ: RFCL Ramagundam | పోస్టులు: 40 | అర్హత: BE/BTech/MBBS/MBA/CAజీతం: Rs 40000-240000 | ఎంపిక: Shortlist + Interview | Last Date: 24.09.2026
📍 Note: మరిన్ని ఫెర్టిలైజర్ & కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం
www.elearningbadi.in
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏
Tags: RFCL Recruitment 2026, Ramagundam Fertilizers Jobs, 40 Posts, Engineer Jobs, Manager Jobs, BE BTech Jobs, Telangana Jobs, No Exam Jobs
