ఉద్యోగార్థులకు శుభవార్త! ISRO URSC లో 410 అప్రెంటిస్ ఉద్యోగాలు – డిప్లొమా, డిగ్రీ అర్హతతో
రాత పరీక్ష లేదు! అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోండి
దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న (గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్) అర్హత కలిగిన యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త!. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 410 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300/- వేతనం చెల్లిస్తారు.
ముఖ్య తేదీలు
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 29.07.2026 @ 12:00 గంటల నుండి |
| ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 28.08.2026 రాత్రి 11:59 వరకు |
| అధికారిక వెబ్సైట్ | https://www.isro.gov.in/ & https://www.isro.gov.in/URSCRecruitment12.html |
ఖాళీల వివరాలు – మొత్తం 410
| విభాగం | ఖాళీల సంఖ్య |
|---|---|
| గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 220 |
| టెక్నీషియన్ అప్రెంటిస్ | 120 |
| కమర్షియల్ అప్రెంటిస్ | 70 |
| మొత్తం | 410 |
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో B.E, B.Tech, Diploma, Degree సర్టిఫికెట్ కలిగి ఉండాలి
- 2022, 2023, 2024, 2025, & 2026 లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులు
- గ్రాడ్యుయేట్: B.E/B.Tech
- టెక్నీషియన్: Diploma
- కమర్షియల్: Degree (B.Com / BBA / etc as per notification)
వయో-పరిమితి
- 29.07.2026 నాటికి: 21 నుండి 30 సంవత్సరాలు
- SC/ST లకు: 5 సంవత్సరాల సడలింపు
- OBC లకు: 3 సంవత్సరాల సడలింపు
- దివ్యాంగులు, మాజీ సైనికులకు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు
ఎంపిక విధానం
రాత పరీక్ష లేదు! కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి
గౌరవ వేతనం / స్టైఫండ్
| గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | రూ.12,300/- per month |
| టెక్నీషియన్ అప్రెంటిస్ | రూ.11,000/- per month (Approx 10,900) |
| కమర్షియల్ అప్రెంటిస్ | రూ.10,900/- per month |
దరఖాస్తు విధానం
- దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు (No Fee)
- ISRO URSC అధికారిక వెబ్సైట్ లో Apply Online లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
అర్హత: Diploma, Degree, BE/BTech (2022-2026 Passed out)మొత్తం పోస్టులు: 410 | వయస్సు: 21-30 Yrs | ఫీజు: No FeeLast Date: 28.08.2026
📍 Note: మరిన్ని ISRO, కేంద్ర ప్రభుత్వ & అప్రెంటిస్ ఉద్యోగాల కోసం
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏
Tags: ISRO URSC Apprentice 2026, 410 Posts, Graduate Apprentice, Technician Apprentice, ISRO Jobs, Bengaluru Jobs, No Exam Jobs, Merit Basis
