jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
NIMS Hyderabad Recruitment 2026 | Clinical Research Coordinator 01 Post | Pharma D BCom Computer Science | Rs 30000

NIMS Hyderabad Recruitment 2026 | Clinical Research Coordinator 01 Post | Pharma D BCom Computer Science | Rs 30000

chandrakanth August 27, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

నిరుద్యోగులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ భారీ శుభవార్త! కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | Hyderabad Panjagutta

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్ పంజాగుట్ట లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (NIMS) క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి Notification No: SRC/AC-4/863/2026 విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి.

పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య – 01 | పోస్ట్ పేరు – కోఆర్డినేటర్ (Clinical Research Coordinator)దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ – సీల్డ్ కవర్ తో | ఫామ్ మీద తప్పనిసరిగా నోటిఫికేషన్ నెంబర్ నమోదు చేయాలి

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్ నం SRC/AC-4/863/2026
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం 21.08.2026
దరఖాస్తు చివరి తేదీ 05.09.2026 సాయంత్రం 04:00 గంటల వరకు
వేదిక NIMS, Panjagutta, Hyderabad – 500082
అధికారిక వెబ్సైట్ https://nims.edu.in/

పోస్టుల వివరాలు

పోస్టు పేరు ఖాళీలు
కోఆర్డినేటర్ / Clinical Research Coordinator 01

విద్యార్హత

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Pharma D / B.Com Computer Science లో 80% మార్క్స్ తో ఉత్తీర్ణత
  • సంబంధిత విభాగంలో బేసిక్ నాలెడ్జ్ & అనుభవం అవసరం
  • కంప్యూటర్ నాలెడ్జ్ & నైపుణ్యం తప్పనిసరి

వయో పరిమితి

దరఖాస్తు చివరి తేదీ నాటికి: 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం

  1. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు
  2. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  3. ఇంటర్వ్యూ తేదీని ఈమెయిల్ ID / మొబైల్ నంబర్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు
  4. రాత పరీక్ష లేదు

గౌరవ వేతనం

ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- per month చెల్లిస్తారు

దరఖాస్తు విధానం – ఆఫ్లైన్

  • దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా / పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి
  • నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ను డౌన్లోడ్ చేసి పూర్తి చేయాలి
  • ఫామ్ మీద తప్పనిసరిగా Notification No: SRC/AC-4/863/2026 నమోదు చేయాలి
  • సీల్డ్ కవర్ లో ఉంచి కింది చిరునామాకు అందించాలి
దరఖాస్తు చిరునామా:
Dean’s Office, Nizam’s Institute of Medical Science, Panjagutta, Hyderabad – 500082
📥 ముఖ్యమైన లింక్స్Official Website
Notification PDF
Application Form

పోస్టు: Coordinator – 01 | అర్హత: Pharma D / BCom Computer Science 80%వయస్సు: 25-30 Yrs | జీతం: Rs 30,000 | ఎంపిక: Interview OnlyLast Date: 05.09.2026 – 4 PM | Address: Dean Office, NIMS Panjagutta Hyd

📍 Note: మరిన్ని Hyderabad Medical Jobs & NIMS Jobs కోసం

ను ప్రతిరోజూ సందర్శించండి..🙏

Tags: NIMS Recruitment 2026, NIMS Coordinator Jobs, NIMS Hyderabad Jobs, Clinical Research Coordinator, Pharma D Jobs, BCom Computer Science Jobs, Hyderabad Jobs, Offline Application

Post Views: 9

Related posts:

  1. Walk-In Interview for Medical Coding Freshers | LOGIXHealth | Coimbatore | March 2026
  2. We’re Hiring: Director/Sr Director (Delivery Quality) & AVP (RCM-AR) – US Healthcare | Based in Chennai, Bangalore, Hyderabad
  3. MPMMCC Interview for Pharma candidates
  4. ISRO URSC Apprentice Recruitment 2026 | 410 Posts | BE BTech Diploma Degree | Stipend Rs 10900-12300 | Last Date 28 Aug
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • 🛢️ IOCL Recruitment 2026 – 450 Engineers & Officers పోస్టులు
  • 🔧 CSIR Recruitment 2026 – 43 Technician పోస్టులు
  • 💼 UPSC Recruitment 2026 – 80 Assistant Provident Fund Commissioner పోస్టులు
  • 👩‍👧 WCD UP Recruitment 2026 – 92 Anganwadi Helper & Worker పోస్టులు
  • 👩‍👧 WCD Jayashankar Bhupalpally Recruitment 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online