నిరుద్యోగులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ భారీ శుభవార్త! కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక | Hyderabad Panjagutta
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్ పంజాగుట్ట లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (NIMS) క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి Notification No: SRC/AC-4/863/2026 విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి.
ముఖ్య తేదీలు
| నోటిఫికేషన్ నం | SRC/AC-4/863/2026 |
| దరఖాస్తు స్వీకరణ ప్రారంభం | 21.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 05.09.2026 సాయంత్రం 04:00 గంటల వరకు |
| వేదిక | NIMS, Panjagutta, Hyderabad – 500082 |
| అధికారిక వెబ్సైట్ | https://nims.edu.in/ |
పోస్టుల వివరాలు
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| కోఆర్డినేటర్ / Clinical Research Coordinator | 01 |
విద్యార్హత
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Pharma D / B.Com Computer Science లో 80% మార్క్స్ తో ఉత్తీర్ణత
- సంబంధిత విభాగంలో బేసిక్ నాలెడ్జ్ & అనుభవం అవసరం
- కంప్యూటర్ నాలెడ్జ్ & నైపుణ్యం తప్పనిసరి
వయో పరిమితి
దరఖాస్తు చివరి తేదీ నాటికి: 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి
ఎంపిక విధానం
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
- ఇంటర్వ్యూ తేదీని ఈమెయిల్ ID / మొబైల్ నంబర్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు
- రాత పరీక్ష లేదు
గౌరవ వేతనం
ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- per month చెల్లిస్తారు
దరఖాస్తు విధానం – ఆఫ్లైన్
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా / పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి
- నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ను డౌన్లోడ్ చేసి పూర్తి చేయాలి
- ఫామ్ మీద తప్పనిసరిగా Notification No: SRC/AC-4/863/2026 నమోదు చేయాలి
- సీల్డ్ కవర్ లో ఉంచి కింది చిరునామాకు అందించాలి
Dean’s Office, Nizam’s Institute of Medical Science, Panjagutta, Hyderabad – 500082
పోస్టు: Coordinator – 01 | అర్హత: Pharma D / BCom Computer Science 80%వయస్సు: 25-30 Yrs | జీతం: Rs 30,000 | ఎంపిక: Interview OnlyLast Date: 05.09.2026 – 4 PM | Address: Dean Office, NIMS Panjagutta Hyd
📍 Note: మరిన్ని Hyderabad Medical Jobs & NIMS Jobs కోసం
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏
Tags: NIMS Recruitment 2026, NIMS Coordinator Jobs, NIMS Hyderabad Jobs, Clinical Research Coordinator, Pharma D Jobs, BCom Computer Science Jobs, Hyderabad Jobs, Offline Application
