jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
ISRO URSC Apprentice Recruitment 2026 | 410 Posts | BE BTech Diploma Degree | Stipend Rs 10900-12300 | Last Date 28 Aug

ISRO URSC Apprentice Recruitment 2026 | 410 Posts | BE BTech Diploma Degree | Stipend Rs 10900-12300 | Last Date 28 Aug

chandrakanth August 26, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

ఉద్యోగార్థులకు శుభవార్త! ISRO URSC లో 410 అప్రెంటిస్ ఉద్యోగాలు – డిప్లొమా, డిగ్రీ అర్హతతో

రాత పరీక్ష లేదు! అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు తప్పక అప్లై చేసుకోండి

దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న (గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్) అర్హత కలిగిన యువతకు బెంగళూరు లోని ISRO URSC భారీ శుభవార్త!. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 410 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతినెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300/- వేతనం చెల్లిస్తారు.

సంస్థ: భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరునోటిఫికేషన్ నం: Advt. No. URSC:03:2026 తేదీ: 29.07.2026

ముఖ్య తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 29.07.2026 @ 12:00 గంటల నుండి
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 28.08.2026 రాత్రి 11:59 వరకు
అధికారిక వెబ్సైట్ https://www.isro.gov.in/ & https://www.isro.gov.in/URSCRecruitment12.html

ఖాళీల వివరాలు – మొత్తం 410

విభాగం ఖాళీల సంఖ్య
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 220
టెక్నీషియన్ అప్రెంటిస్ 120
కమర్షియల్ అప్రెంటిస్ 70
మొత్తం 410

విద్యార్హత

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో B.E, B.Tech, Diploma, Degree సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  • 2022, 2023, 2024, 2025, & 2026 లో అర్హత సాధించిన వారు మాత్రమే ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులు
  • గ్రాడ్యుయేట్: B.E/B.Tech
  • టెక్నీషియన్: Diploma
  • కమర్షియల్: Degree (B.Com / BBA / etc as per notification)

వయో-పరిమితి

  • 29.07.2026 నాటికి: 21 నుండి 30 సంవత్సరాలు
  • SC/ST లకు: 5 సంవత్సరాల సడలింపు
  • OBC లకు: 3 సంవత్సరాల సడలింపు
  • దివ్యాంగులు, మాజీ సైనికులకు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు

ఎంపిక విధానం

రాత పరీక్ష లేదు! కేవలం అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి

గౌరవ వేతనం / స్టైఫండ్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.12,300/- per month
టెక్నీషియన్ అప్రెంటిస్ రూ.11,000/- per month (Approx 10,900)
కమర్షియల్ అప్రెంటిస్ రూ.10,900/- per month

దరఖాస్తు విధానం

  • దరఖాస్తులను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి
  • ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు (No Fee)
  • ISRO URSC అధికారిక వెబ్సైట్ లో Apply Online లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
📥 అధికారిక నోటిఫికేషన్ & అప్లై లింక్స్Official Website
Notification PDF
Apply Online Here

అర్హత: Diploma, Degree, BE/BTech (2022-2026 Passed out)మొత్తం పోస్టులు: 410 | వయస్సు: 21-30 Yrs | ఫీజు: No FeeLast Date: 28.08.2026

📍 Note: మరిన్ని ISRO, కేంద్ర ప్రభుత్వ & అప్రెంటిస్ ఉద్యోగాల కోసం
ను ప్రతిరోజూ సందర్శించండి..🙏

Tags: ISRO URSC Apprentice 2026, 410 Posts, Graduate Apprentice, Technician Apprentice, ISRO Jobs, Bengaluru Jobs, No Exam Jobs, Merit Basis

Post Views: 3

Related posts:

  1. Walk-In Interview for Medical Coding Freshers | LOGIXHealth | Coimbatore | March 2026
  2. We’re Hiring: Director/Sr Director (Delivery Quality) & AVP (RCM-AR) – US Healthcare | Based in Chennai, Bangalore, Hyderabad
  3. IHIRM Walk-in Interview Pune 2026 – Healthcare & Non-Clinical Jobs for Freshers & Experienced (14-17 March)
  4. MPMMCC Interview for Pharma candidates
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ISRO URSC Apprentice Recruitment 2026 | 410 Posts | BE BTech Diploma Degree | Stipend Rs 10900-12300 | Last Date 28 Aug
  • e-Shram Portal Registration 5 Years Completed | 31.89 Crore Workers Registered | Rs 2 Lakh Benefits
  • CONCOR Recruitment 2026 | 77 Executive & Supervisor Posts | Permanent Jobs | Apply Online | Salary Rs 40000-160000
  • NATCO Pharma Walk In Interviewmon 30th August 2026 for Production, Engineering, QC, Microbiology, and QA Departments in Hyderabad
  • AstraZeneca Hiring International CMC Regulatory Affairs Manager

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online