📢 AP Health Department Recruitment 2026 – 10th అర్హతతో ఉద్యోగాలు
🏥 శాఖ: Director of Secondary Health Hospitals
📍 జిల్లాలు: పల్నాడు, గుంటూరు & విజయనగరం
💼 ఉద్యోగాలు: Outsourcing Basis
🎯 మొత్తం: 3 Recruitment Notifications
🎓 అర్హత: 10వ తరగతి / సంబంధిత అర్హత
👨⚕️ పోస్టులు:
🔹 Theatre Assistant
🔹 Postmortem Assistant
🔹 Office Subordinate
🔹 GDA / MNO / FNO
🔹 Lab Attendant
🔬 Lab Attendant అర్హత: 10th Pass + Lab Attendant Course పూర్తి చేసి ఉండాలి.
📝 దరఖాస్తు విధానం: Notificationలో సూచించిన విధంగా
📄 ముందుగా చేయాల్సింది: అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి
📅 చివరి తేదీ: జిల్లా వారీగా నోటిఫికేషన్‌లో చూడాలి
⚠️ ముఖ్య గమనిక: ప్రతి జిల్లాకు పోస్టులు, అర్హతలు, దరఖాస్తు తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు.
✅ Download Palnadu District Notification – Click here
✅ Download Guntur District Notification – Click here
✅ Download Vizayanagaram District Notification – Click here
📲 10th అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!
