📢 Telangana MHSRB Latest Updates 2026 🏥
🔔 తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నుంచి 2 ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి.
👩⚕️ ANM Recruitment
📋 తొలి Provisional Merit List విడుదలైంది.
📝 అభ్యంతరాలు ఉంటే జూలై 13 నుంచి జూలై 15 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చు.
🔬 Lab Technician Jobs
🏅 Sports Quota కింద ఎంపికైన అభ్యర్థుల Selection List కూడా విడుదలైంది.
📥 Merit List & Selection List Download:
▶️ Official MHSRB Website
▶️ Official Website – Click here
⚠️ గమనిక: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలైన నోటీసులను పూర్తిగా పరిశీలించండి.
#MHSRB #TelanganaJobs #ANMJobs #LabTechnicianJobs #TelanganaHealthJobs #GovernmentJobs #TSJobs #HealthDepartmentJobs
