📢 AP Anganwadi Jobs 2026 – 10th అర్హతతో 345 పోస్టులు 👩👧👦
✨ ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి 2 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
📍 శ్రీ సత్యసాయి జిల్లా: 129 పోస్టులు
📍 పోలవరం జిల్లా: 216 పోస్టులు
🎯 మొత్తం ఖాళీలు: 345 పోస్టులు
🎓 అర్హత: 10వ తరగతి పాస్
👩 అర్హులు: స్థానికంగా నివసించే వివాహిత మహిళలు
🎂 వయస్సు: 18–35 సంవత్సరాలు
📝 రాత పరీక్ష: ❌ లేదు
🏆 ఎంపిక: 10th మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ & రిజర్వేషన్ ఆధారంగా
📅 చివరి తేదీలు:
🔹 శ్రీ సత్యసాయి – 17-07-2026
🔹 పోలవరం – 20-07-2026
📌 దరఖాస్తు విధానం: సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లికేషన్ సమర్పించాలి. అవసరమైన సర్టిఫికెట్లను గజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి జత చేయాలి.
⚠️ SC/ST హాబిటేషన్స్ పోస్టులకు సంబంధిత SC/ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
📥 పూర్తి నోటిఫికేషన్:
▶️ Download Notification – Click here
🔥 10th అర్హత ఉన్న మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం!
