jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
Talliki Vandanam scheme 2026 : తల్లికి వందనం. వస్తుందా? రాదా? ఇలా ఈజీగా మొబైల్ లో చెక్ చేసుకోండి

Talliki Vandanam scheme 2026 : తల్లికి వందనం. వస్తుందా? రాదా? ఇలా ఈజీగా మొబైల్ లో చెక్ చేసుకోండి

chandrakanth June 1, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

Talliki Vandanam scheme 2026 : తల్లికి వందనం. వస్తుందా? రాదా? ఇలా ఈజీగా మొబైల్ లో చెక్ చేసుకోండి

Talliki Vandanam scheme 2026 Will it come? Won’t it come? Check Scheme Eligibility Check in Telugu : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు శుభవార్త.. 2026-27 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం నగదు విడుదలకు ప్రభుత్వం కసరస్తు చేస్తుంది. ఈ పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.. ప్రభుత్వమిచ్చే 13,000/- వేలు డైరెక్టర్ తల్లి అకౌంట్ లో రావాలనుకుంటే.. విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంకుకు అకౌంటుకు లింక్ అయి ఉండాలి. అలాగే NPCI Link ఉండాలి. అప్పుడే తల్లికి వందనం డైరెక్ట్ గా తల్లిని యొక్క ఖాతాలో జమవుతుంది. అలాగే మీరు Eligibility ఉన్నారా లేదా ఈజీగా మొబైల్ లో తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లికి వందనం పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా?

•తల్లికి వందనం పథకం వర్తిస్తుందో లేదో తెలుసుకోనేందుకు ముందుగా https://bm-sgsw.ap.gov.in/BM/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.

•తరువాత Menu లో Scheme Eligibility పై క్లిక్ చేసి తల్లి యొక్క “ఆధార్ నెంబర్”,  →స్కీం టైపు “తల్లికి వందనం” సెలెక్ట్ చేసి, → ఇయర్ ఎంటర్ చేసి → గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేయండి.

•వెంటనే ఆధార్ లింక్ అయినా ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది.

•ఆ ఓటివి ఎంటర్ చేసి లబ్ధిదారుల సమాచారం కనిపిస్తుంది.. అందులో కిందికి వెళితే Schene Eligibility Call అనే ఆప్షన్ ఉంటుంది.. Validation Status లో అన్నీ కూడా Satiated అని వస్తే ఇబ్బంది లేదు.. అలాకాకుండా తప్పులుంటే. వెంటనే మీ గ్రామ సచివాలయం ను సంప్రదించి, మీ ప్రాబ్లం ను వెంటనే తెలియజేశారు అంటే, మీకు తల్లికి వందనం వస్తుంది.

🔥Talliki Vandanam Scheme Eligibility Check Link

Post Views: 5

Related posts:

  1. Jubilant Ingrevia Walk-In 2025 | Hiring Experienced BSc/B.E/B.Tech/Diploma – Chemical Department
  2. 🔔 CMSRU రిక్రూట్‌మెంట్ 2025 | అసిస్టెంట్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ జాబ్స్ – ఆన్‌లైన్‌లో అప్లై చేయండి 💼
  3. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  4. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Lupin Limited Hiring For QC, Production, QA, Warehouse & Utility Engineering Departments – JOB
  • Sigachi Industries Hiring for Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP/STP, Quality, and HR & Admin Departments – JOB
  • Sigachi Industries Hiring 2026 | Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP, Quality, HR | Apply Now
  • Ipca Laboratories Ltd Hiring Freshers 2026 | Apprentice | Dewas MP | B.Sc Chemistry, 12th Science, Diploma
  • Srujani Pharma Consultancy Urgent Hiring Hyderabad | QC, R&D, Production, Warehouse, Accounts, Electrical, Mechanical

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online