🚆 వైజాగ్ రైల్వేల ఉద్యోగాలు 2026 – 132 పోస్టులు | 10th పాస్ 🚆
10వతరగతి పాస్ అయిన వారికి ఫీజు పరీక్ష లేకుండా వైజాగ్ రైల్వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 విభాగాల్లో 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ ని కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 నుండి 40,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.
📋 Vizag Railway Jobs Full Details
🏢 ఆర్గనైజేషన్
ఈ నోటిఫికేషన్ మనకు కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు.
💼 జాబ్ రోల్ & ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 132 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🎓 విద్య అర్హత
ఇందులో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. మీ అర్హతకు తగ్గ జాబ్ చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
📝 అప్లై ప్రాసెస్
అప్లికేషన్ ఫామ్ లింకు నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అది డౌన్లోడ్ చేసుకుని నీటుగా ప్రింట్ తీసుకొని మీ సర్టిఫికెట్స్ అన్ని జత చేసి మీరు ఏ జాబ్ కి అప్లై చేస్తుంటే ఆ జాబ్ కి ఇంటర్వ్యూ ఉన్న రోజు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
✅ సెలక్షన్ ప్రాసెస్ & జీతం
ఈ జాబ్స్ కి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 25,000 నుండి 40,000 వరకు జీతం ఇస్తారు.
📌 ముఖ్యాంశాలు
- 🏢 ఆర్గనైజేషన్: Konkan Railway Corporation Limited
- 💼 మొత్తం ఖాళీలు: 132 Posts – 9 Departments
- 🎓 విద్య అర్హత: 10th / Inter / Degree
- ❌ ఫీజు లేదు | పరీక్ష లేదు
- 🗣️ సెలక్షన్: Interview Only
- 💰 జీతం: Rs. 25,000 to Rs. 40,000/- Per Month
- 📍 Job Location: Vizag Railway
- 📅 Interview Dates: Check Notification
📎 More Details & Apply Link
More Details & Apply Link: Click here
🌟 Key Highlights
- 🚆 Konkan Railway – Vizag Jobs 2026
- 💼 132 Posts in 9 Departments
- 🎓 10th Pass Eligible
- ❌ No Fee | No Written Exam
- 🗣️ Direct Interview Selection
- 💰 Salary: 25K to 40K
- 📍 Location: Vizag
- 📄 Walk-in with Documents
Tags: Vizag Railway Jobs 2026, Konkan Railway Jobs, 10th Pass Jobs, Railway Jobs, No Exam Jobs, Interview Jobs, Govt Jobs, Andhra Pradesh Jobs, Vizag Jobs, Inter Jobs, Degree Jobs
