jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
Forest Department Jobs 2026 | ICFRE 91 Posts | 10th, Inter, Degree | Apply Online

Forest Department Jobs 2026 | ICFRE 91 Posts | 10th, Inter, Degree | Apply Online

chandrakanth May 25, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

🌲 అటవీ శాఖ లో ఉద్యోగాలు 2026 – 91 పోస్టుల భర్తీ 🌲

అటవీ శాఖ లో ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్, క్లర్క్, స్టోర్ కీపర్, MTS తో పాటు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న వేకెన్సీస్ ని క్యాస్ట్ వైడ్ గా డివైడ్ చేసి ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోగలరు.

📌 ముఖ్యాంశాలు

🏢 ఆర్గనైజేషన్: ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

💼 మొత్తం ఖాళీలు: 91

🎓 విద్య అర్హత: 10th / ఇంటర్ / డిగ్రీ

🌐 Apply ప్రాసెస్: ఆన్లైన్

📝 సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష

💰 జీతం: 35,000

📋 Latest Forest Department Notification 2026 Full Details

🏢 ఆర్గనైజేషన్

ఈ నోటిఫికేషన్ మనకు ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదల చేశారు

💼 జాబ్ రోల్ & ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, స్టోర్ కీపర్, క్లర్క్, ఫారెస్ట్ గార్డ్ మరియు MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో మొత్తం 91 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🎓 విద్య అర్హత

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుని అప్లై చేసుకోగలరు.

🔞 వయస్సు

అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

🌐 Apply & సెలక్షన్ ప్రాసెస్

ఈ జాబ్స్ కి కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

💰 జీతం

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 35,000 జీతం ఇస్తారు.

📅 ముఖ్య తేదిలు

  • 🚀 Apply చేయడానికి ప్రారంభ తేది: 04.05.2026
  • ⏰ Apply చేయడానికి చివరి తేది: 03.06.2026

📎 Official Notification

Official Notification: Click here

🌟 Key Highlights

  • 🌲 ICFRE – ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
  • 💼 91 Posts – Forest Guard, Clerk, MTS, Technical
  • 🎓 10th / Inter / Degree అర్హత
  • 🔞 Age: 18 to 35 Years
  • 💰 Salary: Rs. 35,000/-
  • 📝 Selection: Written Test
  • 🌐 Apply Mode: Online
  • 📅 Last Date: 03.06.2026
  • 🏷️ Caste Wise Vacancies Available

Tags: Forest Department Jobs 2026, ICFRE Jobs, Forest Guard Jobs, Clerk Jobs, MTS Jobs, Store Keeper Jobs, 10th Pass Jobs, Inter Jobs, Degree Jobs, Govt Jobs, Telangana Jobs, India Jobs

Post Views: 21

Related posts:

  1. ఆధార్ సెంటర్ ఉద్యోగాలు 2026 – ఆపరేటర్ & సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ఇలా అప్లై చేయండి
  2. టీజీపీఎస్సీ ఉద్యోగాలు 2026 | తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అసిస్టెంట్ సైంటిస్ట్ 20 పోస్టులు | జీతం 45,960-1,24,150 | ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
  3. భారత నావికాదళం ANC నియామకం 2026 | 10వ తరగతి ప్రభుత్వ ఉద్యోగాలు | LDC & MTS – 08 పోస్టులు | ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయండి
  4. IIM Visakhapatnam Jobs 2026 | Assistant, Head Nurse, Assistant Manager Posts | Apply Online
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Aizant Hiring Bioanalytical Scientist | Senior Bioanalytical Scientist | 2-10 Years | Kompally Hyderabad | LC-MS/MS | SCIEX 6500+
  • DMPK Scientist Job Hyderabad | ADME Assays | B.Pharm M.Pharm | Laxai | 6-8 Years
  • APMSRB Recruitment 2026 | 529 Staff Nurse, Pharmacist, MRW Posts | AP Medical Services | Apply Online by 30 June 2026
  • IIT Dharwad Recruitment 2026 | Assistant Registrar, Jr Superintendent, Jr Assistant, Jr Technical Superintendent | 12 Posts | Any Degree | Apply Online
  • Telangana Arogya Mitra Outsourcing Jobs 2026 | 26 Posts | DMHO Medchal Malkajgiri | Degree + DCA | Last Date 19 June 2026

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online