jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
AP Power Utilities AEE Recruitment 2026 | 629 Assistant Executive Engineer Posts | APGENCO, APTRANSCO, DISCOMs | B.Tech Eligible

AP Power Utilities AEE Recruitment 2026 | 629 Assistant Executive Engineer Posts | APGENCO, APTRANSCO, DISCOMs | B.Tech Eligible

chandrakanth May 21, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

⚡ ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE ఉద్యోగాలు ⚡

Assistant Executive Engineer Posts – APGENCO, APTRANSCO, SPDCL, EPDCL, CPDCL

ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఏపీ పవర్ సెక్టార్ పరిధిలోని వివిధ సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ (AP Power Utilities)

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)

మొత్తం ఖాళీలు: 629 పోస్టులు

అఫీషియల్ వెబ్‌సైట్: https://apgenco.gov.in

🏢 సంస్థల వారీగా ఖాళీల వివరాలు

ఏపీ విద్యుత్ రంగానికి చెందిన 5 ప్రధాన సంస్థల్లో ఈ 629 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • APTRANSCO (ఏపీ ట్రాన్స్‌కో): 200 పోస్టులు
  • APGENCO (ఏపీ జెన్‌కో): 100 పోస్టులు
  • APSPDCL (దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 134 పోస్టులు
  • APEPDCL (తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 135 పోస్టులు
  • APCPDCL (మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ): 60 పోస్టులు

🎓 అర్హతలు, వయస్సు

  1. విద్యా అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.

ఎలక్ట్రికల్ వింగ్: B.Tech ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

సివిల్ వింగ్: B.Tech సివిల్ ఇంజనీరింగ్

టెలికాం వింగ్: B.Tech టెలికమ్యూనికేషన్స్/సంబంధిత ఇంజనీరింగ్

  1. వయస్సు: కనీస వయస్సు: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు మించకూడదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

📝 ఎంపిక ప్రక్రియ, జీతం

ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

💰 జీతం: విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏఈఈ పోస్టులకు ఆకర్షణీయమైన జీతంతో పాటు అలవెన్సులు, ఇతర సర్వీస్ బెనిఫిట్స్ లభిస్తాయి.

📅 అప్లికేషన్ ప్రారంభ, చివరి తేదీలు

త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు.

🔗 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి

వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు కింది విధంగా అప్లై చేసుకోవచ్చు.

  1. మొదట ఏపీ పవర్ యూటిలిటీస్ అధికారిక వెబ్‌సైట్ https://apgenco.gov.in/ లోకి లాగిన్ అవ్వండి.
  2. ‘AEE Recruitment 2026’ లింక్‌పై క్లిక్ చేసి.. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  3. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీతో ప్రాథమిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  4. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
  5. మీ ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  6. కేటగిరీని బట్టి ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

🌟 ఎందుకు అప్లై చేయాలి

  • ⚡ AP Power Sector లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం
  • 👷‍♂️ 629 AEE పోస్టులు – Electrical, Civil, Telecom విభాగాల్లో
  • 💼 APGENCO, APTRANSCO, SPDCL, EPDCL, CPDCL లలో అవకాశం
  • 💰 ఆకర్షణీయమైన జీతం + అలవెన్సులు + సర్వీస్ బెనిఫిట్స్
  • 🎓 B.Tech అర్హత – 18-42 ఏళ్ల వయస్సు

AP Power Utilities – 629 Assistant Executive Engineer Posts | B.Tech Electrical, Civil, Telecom Eligible | Short Notification Out!

Tags: AP Power Jobs 2026, AEE Jobs, APGENCO Jobs, APTRANSCO Jobs, SPDCL Jobs, EPDCL Jobs, CPDCL Jobs, Engineering Jobs, B.Tech Jobs, Government Jobs, Electrical Jobs, Civil Jobs, Telecom Jobs, 629 Posts, 2026

Post Views: 29

Related posts:

  1. Jubilant Ingrevia Walk-In 2025 | Hiring Experienced BSc/B.E/B.Tech/Diploma – Chemical Department
  2. 🔔 CMSRU రిక్రూట్‌మెంట్ 2025 | అసిస్టెంట్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & స్టోర్ కీపర్ జాబ్స్ – ఆన్‌లైన్‌లో అప్లై చేయండి 💼
  3. Ipca Laboratories Walk-In Drive 2026 – API, Quality & Engineering Roles
  4. Wipro Hiring Freshers 2026 🚀 Mega Walk-In 5–9 January | 300 Vacancies
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2026 | స్పోర్ట్స్ కోటా | 12 పోస్టులు | ₹81,100 జీతం
  • APTRANSCO AEE Recruitment 2026 | 200 Assistant Executive Engineer Posts | ₹2.08 Lakh Salary | Apply Online
  • Genecht Research Hiring 2026 | Bioanalytical Department | Fresher / 0-2 Years | Navi Mumbai | 6 Positions
  • Medical Writer Freelancer Job Remote | Micro Data Labs | Work From Home
  • Healthcare Billing Job Mohali | Patient Coordination Charge Entry | Night Shift | Amtrix Infotech

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online