[ad_1]
AP 10th Class Results Official 2025:
AP 10th Class Results Official 2025: AP రాష్ట్రంలో AP 10th Class Results Official 2025 అధికారికంగా Date ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 23వ తేదీన అధికారికంగా 10వ తరగతి ఫలితాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేస్తారు.
SSC ఫలితాలు ఎప్పుడు:
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి ఫలితాలు అనేవి ఈ మంత్ అనగా ఏప్రిల్ 23వ తేదీన అధికారికంగా విడుదల చేస్తామని నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది.. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా కంప్లీట్ అయింది. విద్యార్థులకు వచ్చినటువంటి సబ్జెక్టు వైస్ గా మార్కులు అన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ ఉంది.
ఈ సంవత్సరం 10th exams కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లీష్ మీడియం,51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియం లో ఎగ్జామ్స్ అనేవి రాశారు.
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు అనేవి మార్చ్ 15 నుంచి మార్చి 31 వరకు నిర్వహించడం జరిగింది.. . ఈ సంవత్సరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏప్రిల్ 23వ తేదీన 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా తెలియజేశారు.
ఫ్రెండ్స్ మీరు AP 10th Class Results Official 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.
👉Whatsapp Results – How:
AP SSC Class 10th Results 2025 అనేవి ఏప్రిల్ 22వ తేదీన అధికారికంగా వాట్సాప్ ద్వారా మరియు ఆన్లైన్లో కూడా విడుదల చేయబోతున్నారు.. మీరు వాట్సాప్ లో పిడిఎఫ్ memo కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.
👉 Why akhilcareers – Results:
మీకు ఈ AP 10th Class Results Official 2025 చెక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ లో అవకాశం ఇస్తున్నారు. వాట్సాప్ లో మీకు ఫలితాలు పంపిస్తున్నప్పటికీ కూడా వాట్సాప్ లో మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగా ఫలితాలు తెలుసుకోవడానికి ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ని మీరు చెక్ చేయాలి. అయితే ఎక్కువమంది ఒకేసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు. కాబట్టి మన Akhil Careers వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీకు సులువుగా ఓపెన్ అవుతాయి.
మీకు 3 – 4 Links ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.
AP SSC Class 10th Results 2025
CBSE Board Exam Result 2025 Live
👉How to Check 10th/ Inter Results:
- ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
- AP 10th Results 2025 TAB పైన Click చేయాలి.
- మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB పుట్టిన తేదీ Enter చేయాలి.
- మీ యొక్క Results కనిపిస్తాయి.
- మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |