[ad_1]
ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబందించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి 11 కంప్యూటర్ ఆపరేటర్, ఆయా, చౌకీదార్, సోషల్ వర్కరు, పార్ట్ టైం డాక్టర్, డేటా ఎనలిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. WDCW రిక్రూట్మెంట్ వివరాలు చూసి Apply చెయ్యండి
అప్లికేషన్ డేట్స్:
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th ఏప్రిల్ 2025 |
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 30th ఏప్రిల్ 2025 |
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబందించిన మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి 11 కంప్యూటర్ ఆపరేటర్, ఆయా, చౌకీదార్, సోషల్ వర్కరు, పార్ట్ టైం డాక్టర్, డేటా ఎనలిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అప్లై
సెలక్షన్ ప్రాసెస్:
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
అప్లికేషన్ ఫీజు వివరాలు :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా దరఖాస్తులు చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు :
ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టల్ అనుసరించి 13000 నుంచి 30 వేల రూపాయల వరకు జీతాలు అయితే ఉంటాయి ఇతర అన్ని రకాల ఎలివేషన్స్ కూడా మీకు చెల్లించడం జరుగుతుంది.
కావలసిన సర్టిఫికెట్స్ :
పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారం, టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, అనుభవం కలిగినటువంటి సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఎలా అప్లై చేయాలి :
ఈ క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది.
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |