🚨 BHEL Supervisor Trainee Recruitment 2026-27
🏢 Organization: Bharat Heavy Electricals Limited (BHEL)
📌 Total Vacancies: 215
📝 Apply Mode: Online
📋 పోస్టుల వివరాలు:
- Supervisor Trainee (Finance)
- Supervisor Trainee (HR)
- Supervisor Trainee (Mechanical)
- Supervisor Trainee (Electrical)
- Supervisor Trainee (Civil)
- Supervisor Trainee (Electronics)
🎓 విద్యార్హతలు:
- Finance: B.Com
- HR: BBA / BMS / Business Administration / Social Work / Business Management
- Technical: సంబంధిత విభాగంలో Engineering Diploma
🎯 వయోపరిమితి:
గరిష్ఠ వయస్సు: 27 సంవత్సరాలు.
వయో సడలింపు:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC-NCL: 3 సంవత్సరాలు
- PwBD: 10–15 సంవత్సరాలు (కేటగిరీ ఆధారంగా)
💰 జీతం:
₹33,500 – ₹1,20,000/-
ప్రారంభ మూల వేతనం: ₹33,500/-
💳 దరఖాస్తు ఫీజు:
- UR / EWS / OBC: ₹1,072/-
- SC / ST / PwBD / Ex-Servicemen: ₹472/-
📝 ఎంపిక విధానం:
- Computer Based Test (CBT)
- Document Verification
📅 ముఖ్యమైన తేదీలు:
- ప్రారంభ తేదీ: 25-11-2026
- చివరి తేదీ: 28-12-2026
🛑 Official Notification PDF:
https://careers.bhel.in/et_st_2027/ST%20Detailed%20AD%202026.pdf
🌐 Apply Online:
https://careers.bhel.in/index.jsp
📢 పూర్తి అర్హతలు, పోస్టుల వారీగా ఖాళీలు, పరీక్ష వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి అప్లై చేయండి.
#BHELRecruitment2026 #BHELJobs #SupervisorTrainee #DiplomaJobs #BComJobs #BBAJobs #GovernmentJobs #PharmaJobPortal
