🚨 తెలంగాణ కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-IV ఉద్యోగాల భర్తీ 2026
🏢 Department: జిల్లా కలెక్టర్ కార్యాలయం, కామారెడ్డి
📌 Job Type: Government Jobs
📝 Apply Mode: Offline (Registered Post)
📋 పోస్టుల వివరాలు:
- Office Subordinate – 02
- Cook – 01
- Kamati – 02
- Watchman – 01
🎓 విద్యార్హత:
5వ / 7వ తరగతి ఉత్తీర్ణత. తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
🎯 వయోపరిమితి:
18–54 సంవత్సరాలు (01-07-2026 నాటికి).
♿ ముఖ్య గమనిక:
దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి మాత్రమే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
📍 దరఖాస్తు చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి,
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ,
రూమ్ నం.31, కలెక్టర్ కార్యాలయం, కామారెడ్డి.
📅 ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేదీ: 25-11-2026
చివరి తేదీ: 11-12-2026
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
📄 Notification PDF:
https://cdn.s3waas.gov.in/s3c2626d850c80ea07e7511bbae4c76f4b/uploads/2026/11/17954322136459.pdf
📝 Application Form PDF:
https://cdn.s3waas.gov.in/s3c2626d850c80ea07e7511bbae4c76f4b/uploads/2026/11/17954322125196.pdf
📢 పూర్తి వివరాలు తెలుసుకొని అర్హులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి.
#TelanganaJobs #Group4Jobs #CollectorOfficeJobs #KamareddyJobs #GovernmentJobs2026 #PharmaJobPortal
