నిరుద్యోగులకు శుభవార్త! – మిషన్ శక్తి – డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ – నల్గొండ – 4 Outsourcing Posts – No Exam – Only Shortlist – Salary ₹15,600-₹38,500 – Last Date 21.11.2026
తెలంగాణ ప్రభుత్వము మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నల్గొండ జిల్లా, “మిషన్ శక్తి పథకం” కింద ఏర్పాటు అయిన “డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్” దిగువ తెలిపిన పోస్టుల ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన జిల్లా పరిధిలోని అభ్యర్థులు 14.11.2026 నుండి 21.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా… ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
👩👧 Mission Shakti DHEW Nalgonda 🔥 – 4 Posts – Outsourcing – No Exam – Only Shortlist – Salary ₹15,600-₹38,500 🚀
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ – 01,
- జెండర్ స్పెషలిస్ట్ – 02,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 01.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి “పోస్టులను అనుసరించి” సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో (సోషల్ సైన్స్ / సోషల్ వర్క్ / న్యూట్రీషియన్ / లైఫ్ సైన్స్ / మెడిసిన్ & మేనేజ్మెంట్ అర్హతలు కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
జూలై 01, 2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / బీసీ మరియు దివ్యాంగులకు 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. ఎంపికలు నిర్వహిస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా: జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ భవన్, కలెక్టరేట్ నల్గొండ జిల్లా నందు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nalgonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.11.2026 నుండి, (Notification లో 14.11.2026 అని కూడా ఉంది – Official PDF చదవండి)
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.11.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
Frequently Asked Questions (FAQs)
1. DHEW Nalgonda లో ఎన్ని పోస్టులు ?
04 – District Mission Coordinator 01 + Gender Specialist 02 + MTS 01 – Mission Shakti.
2. అర్హత ?
10th / Inter / Degree – Social Science / Social Work / Nutrition / Life Science / Medicine & Management + Experience.
3. వయసు ? ఎంపిక ?
Gen 21-35 | SC/ST/BC/PwBD 21-40 As On 01.07.2026. No Exam – Only Shortlist.
4. జీతం ? Apply ?
₹15,600 To ₹38,500. Offline – Collectorate, Nalgonda – No Fee – Last Date 21.11.2026 @ 5 PM.
👩👧 Mission Shakti DHEW Nalgonda District Hub For Empowerment Of Women Women Child Disabled Senior Citizens Welfare Department Telangana Nalgonda District Mission Coordinator 01 Gender Specialist 02 MTS Multi Tasking Staff 01 4 Posts Outsourcing 10th Inter Degree Social Science Social Work Nutrition Life Science Medicine Management Experience Age 21 To 35 Years 21 To 40 Years SC ST BC PwBD As On 01.07.2026 No Exam Only Shortlist Salary 15600 To 38500 Offline Collectorate Nalgonda No Fee Last Date 21.11.2026 5 PM Official Website nalgonda.telangana.gov.in
