jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AITS Tirupati Faculty Non-Faculty Jobs 2026

AITS Tirupati Faculty Non-Faculty Jobs 2026

chandrakanth November 15, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

Faculty, Non-Faculty JOBs 2026: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల – AITS Tirupati – CA / Physical Director / Electrician – Contract – E-Mail Resume – Interview Nov 4th Week – Last Date 28.11.2026

💁🏻‍♂️ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!


🎯 ఆంధ్రప్రదేశ్, తిరుపతిలోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పత్రిక ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాల్లో అర్హతలు కలిగిన వారు మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి – నవంబర్ 4వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అధికారిక పత్రిక ప్రకటనలో తెలిపారు.

🏫 AITS Tirupati Faculty / Non-Faculty 🔥 – Contract – CA / Physical Director / Electrician – E-Mail Resume – Interview Nov 4th Week – Last Date 28.11.2026 🚀

🏢 Institute Annamacharya Institute Of Technology & Sciences (AITS), Tirupati, Andhra Pradesh
💼 Nature Contract Basis
📊 Total Vacancies 03 అని Notification లో – List లో 04 – CA 01 + Physical Director 01 + Electrician 02
🎓 Qualification ITI / CA / Degree + B.P.Ed / M.P.Ed – Post Wise + Experience
🎂 Age Limit As On 01.07.2026 – 18 To 44 Years
📝 Selection Shortlist + Certificate Verification + Interview – Nov 4th Week
💰 Salary AITS Tirupati నిబంధనల ప్రకారం Per Month
📧 E-Mail aitstptjobs@gmail.com
📅 Important Dates Start : 13.11.2026 @ 10:00 AM | Last Date : 28.11.2026 @ 04:59 PM
🌐 Official Website https://aits-tpt.edu.in/
📧 Send Resume – aitstptjobs@gmail.com 🚀

🆕 ఖాళీల వివరాలు :

🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03 (List ప్రకారం 04 – Official PDF Check చేయండి)
📋 విభాగాల వారీగా ఖాళీలు :

  • చార్టెడ్ అకౌంట్ (CA) – 01,
  • ఫిజికల్ డైరెక్టర్ – 01,
  • ఎలక్ట్రీషియన్ – 02.

🔰 విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్టులో ITI / CA / డిగ్రీ తో B.P.Ed / M.P.Ed కోర్స్ పాసై ఉండాలి.
సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
✨ వయోపరిమితి :
01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
🔎 ఎంపిక విధానం :
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
✨ పోస్టింగ్ ప్రదేశం :
అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, తిరుపతి.
💰 గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్, తిరుపతి నిబంధనల ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ RESUME ఈమెయిల్ చేయండి.
ఈమెయిల్ అడ్రస్: aitstptjobs@gmail.com
💰 దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://aits-tpt.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: 👇
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 13.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 28.11.2026 at 04:59 PM.

Frequently Asked Questions (FAQs)

1. AITS Tirupati లో ఎన్ని పోస్టులు ?
Notification లో 03 – List లో CA 01 + Physical Director 01 + Electrician 02 = 04 – Official PDF Confirm చేయండి.
2. అర్హత ?
CA / B.P.Ed / M.P.Ed / ITI + Experience – Experience Certificate తప్పనిసరి.
3. వయసు ? ఎంపిక ?
18-44 Years As On 01.07.2026. Shortlist + DV + Interview – Nov 4th Week.
4. Apply ఎలా ?
Resume E-Mail To aitstptjobs@gmail.com – No Fee – Last Date 28.11.2026 @ 4:59 PM.

🏫 AITS Tirupati Faculty Non Faculty Jobs 2026 Annamacharya Institute Of Technology Sciences Tirupati Andhra Pradesh Contract CA Chartered Accountant 01 Physical Director 01 Electrician 02 ITI CA Degree B P Ed M P Ed Experience Age 18 To 44 Years As On 01.07.2026 Selection Shortlist Certificate Verification Interview Nov 4th Week Salary AITS Rules E Mail Resume aitstptjobs@gmail.com No Fee Apply Start 13.11.2026 10 AM Last Date 28.11.2026 04:59 PM Official Website aits-tpt.edu.in

Post Views: 16

Related posts:

  1. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగాలు 2026: Fresh Vacancies, Eligibility & Online Apply
  2. 🚆 Railway Apprentice Jobs 2026: రాత పరీక్ష లేకుండా రైల్వేలో 2801+ పోస్టులు | 10th + ITI అర్హత
  3. Free Jobs 2026 : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు
  4. AP DSC 2026 AP TRT 2026 2111 Posts
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • PM SHRI Jangaon Guest Special Needs Educators 14 Posts
  • Mahabubabad District Court Contract Jobs 02 Posts
  • IPCA Laboratories Hiring Chemist and Senior Chemist in EHS Department
  • Hetero Labs Hiring for EHS (Process Safety) Department
  • Lupin Walk-In Interview for Production Department

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online