jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
LPG BOOKING : గుడ్ న్యూస్.. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గింపు

LPG BOOKING : గుడ్ న్యూస్.. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గింపు

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

LPG BOOKING : గుడ్ న్యూస్.. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గింపు

LPG Gas Booking Deadline Reduced : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ పై గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై గ్యాస్ బుకింగ్ పై కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి గుడ్ న్యూస్ తెలిపారు. గ్రామ ప్రాంతాల్లో బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు సిలిండర్ బుకింగ్ చేసుకున్న 25 రోజుల తర్వాత మరొక బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ గడువు 25 రోజులు గా ఉంటుందని తెలిపారు.

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనల మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టత ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ & హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఎల్పీజీ వినియోగించేందుకు భారీ ఊరట లభిస్తుంది.

ప్రాంతం పాత గడువు కొత్త గడువు
గ్రామీణ ప్రాంతం 45 రోజులు 25 రోజులు
పట్టణ ప్రాంతం – 25 రోజులు

Tags: LPG Booking Gap Reduced 2026, Gas Booking 45 to 25 Days Rural, Suresh Gopi LPG Good News, IOCL BPCL HPCL LPG Booking New Rules

Post Views: 9

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online