jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
AP 913 ASHA Posts Notification No Written Test 10th Pass Women Apply PHC

AP 913 ASHA Posts Notification No Written Test 10th Pass Women Apply PHC

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

రాత పరీక్ష లేకుండా టెన్త్ అర్హతతో 913 ఆశా పోస్టుల భర్తీ.. అర్హతలివే! ASHA posts

Andhra Pradesh 913 ASHA posts.. Eligibility is required : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు లో 913 ఆశా ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నది.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 1294 పోస్టుల భర్తీ చేసిన సంగతి తెలిసినదే. కొత్తగా 913 ఉద్యోగులతో భర్తీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న డిస్టిక్ హెల్త్ సొసైటీ (DHS) లో ఈనెల 30 లోపు ఆశా వర్కర్ నియామకం చేపట్టాలని అన్నారు.

అర్హతలు :

  • సంబంధిత గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే
  • 10th Pass అయి ఉండాలి
  • తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి
  • వయసు 25-45 సంవత్సరాల మధ్య
  • నెలకు గౌరవ వేతనం రూ.10,000 వరకు
  • రాత పరీక్ష లేదు – కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా కలెక్టర్ ఆదేశాల పైన జారీ చేస్తారు. మరిన్ని వివరాల కోసం https://igod.gov.in/sg/AP/E042/organizations అధికార వెబ్సైట్ విజిట్ చేయొచ్చు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ & అర్బన్ లో ఆశా వర్కర్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి అర్హత ఆధారంగా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు డిస్ట్రిక్ట్ హెల్త్ కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లై విధానం :

ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, అప్లికేషన్ ఫామ్ & పదో తరగతి మార్క్ షీట్ జిరాక్స్ తీసి నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని పూరించి, 30-09-2025 సాయంత్రం 05:00 వరకు అర్బన్ ప్రాంతం వారు వార్డ్ సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి, గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అందజేయవలెను. గడువు తర్వాత దరఖాస్తులు స్వీకరించబడవు.

పట్టణ అభ్యర్థులు ఖాళీల జాబితాలో సూచించిన స్థానిక వార్డ్ సెక్రటేరియట్ లో, గ్రామ అభ్యర్థులు ఖాళీల జాబితాలో సూచించిన గ్రామంలో నివాసం ఉండి ఆ వార్డ్, గ్రామం యొక్క కోడలు అయి ఉండాలి. వేరే వార్డ్ / గ్రామానికి చెందిన వారు అనర్హులు.

🛑 Application PDF – Click Here

Tags: AP 913 ASHA Posts 2026, AP ASHA Worker Jobs No Exam 10th Pass, ASHA Salary 10000 District Health Society, AP ASHA Apply Last Date Sep 30 PHC UPHC

Post Views: 7

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online