jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
Free Aadhaar Update Alert Parents Special Aadhaar Service Camps Sep 8

Free Aadhaar Update Alert Parents Special Aadhaar Service Camps Sep 8

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

Free Aadhaar Update : తల్లిదండ్రులకు అలర్ట్.. రేపు నుంచి ప్రత్యేక ఆధార్ సేవ శిబిరాలు.. పూర్తి వివరాలు ఇవే

Andhra Pradesh Free Aadhaar special drive September month latest news : ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచే ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8 నుంచి 11 వరకు, 21 నుంచి 25వ తేదీలలో రెండు విడతలలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటన చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రేపు నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఈ శిబిరాల్లో లభించే సేవలు :

  • నూతన ఆధార్ నమోదు
  • ఆధార్ లో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ సవరణ
  • బయోమెట్రిక్ వివరాల సవరణ
  • పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ – 5 నుంచి 15 ఏళ్లు & 15 ఏళ్లు పైబడిన వారు
  • ఇతర ఆధార్ సంబంధిత సవరణలు – ఫ్రీగా

శిబిర తేదీలు :

విడత తేదీలు
1వ విడత Sep 8 నుంచి Sep 11
2వ విడత Sep 21 నుంచి Sep 25

ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు తమ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్లి తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్, తప్పులు సరి చేసుకోండి. భవిష్యత్తులో ప్రతి ఒక్కదానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి కాబట్టి కంపల్సరీగా చేసుకోండి.

ప్రత్యేక సేవా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు.

Tags: Free Aadhaar Update Camps AP, AP Free Aadhaar Special Drive Sep 8 11 21 25, Children Biometric Update 5 to 15 Years, Swarna Grama Ward Aadhaar Camps Collector Lakshmisha

Post Views: 33

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Cohance Pharma Training Program for Freshers
  • Standard Surfactants Ltd. Hiring for : Shift In-Charge
  • IFFCO Hiring for Agriculture Graduate Trainee
  • Leben Life Sciences Jobs | Quality Assurance Careers in Akola
  • Involt Energy Jobs for Diploma Engineers & B.Sc Freshers

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online