jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
Telangana Anganwadi Teacher Recruitment 2026 | Inter Pass | Women Only | Online Apply

Telangana Anganwadi Teacher Recruitment 2026 | Inter Pass | Women Only | Online Apply

chandrakanth August 2, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

📢 Telangana Anganwadi Teacher Recruitment 2026: Women Only | Inter Pass | Apply Online 29.07.2026 to 22.08.2026 📢

Telangana Anganwadi Teacher 2026: ICDS Telangana వారు అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళా అభ్యర్థులు మాత్రమే. అర్హత: Inter Pass. ఆన్‌లైన్ దరఖాస్తు: 29.07.2026 నుండి 22.08.2026 వరకు. ఫీజు: లేదు.

📋 ఉద్యోగ వివరాలు

సంస్థ పేరు ICDS Telangana – Women & Child Welfare Department
పోస్ట్ పేరు Anganwadi Teacher
ఉద్యోగ రకం State Government Job
అర్హులైన వారు Women Candidates Only
ఉద్యోగ ప్రదేశం Telangana

🎓 విద్యార్హత

  • ✔ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి

📅 వయోపరిమితి

  • ✔ 01.07.2026 నాటికి వయసు: 18 – 35 సంవత్సరాలు
  • ✔ SC, ST కేటగిరీ కేటాయించిన కేంద్రాలకు 21 ఏళ్లు నిండిన వారు లేకపోతే 18 ఏళ్లు నిండిన వారిని పరిగణిస్తారు

🏠 స్థానికత

  • ✔ అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి / వార్డు కు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి
  • ✔ Urban: అవార్డు నివాసి అయి ఉండాలి
  • ✔ Rural: గ్రామపంచాయతీ పరిధిలో నివసిస్తున్న వారు
  • ✔ ST కేటగిరీ పోస్టులకు అదే గ్రామం నుండి ST అభ్యర్థులు మాత్రమే
  • ✔ SC కేటగిరీ పోస్టులకు అదే గ్రామపంచాయతీ నుండి SC అభ్యర్థులు మాత్రమే

📝 ఎంపిక విధానం

  • ✔ ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్: 70 మార్కులు
  • ✔ ప్రత్యేక కేటగిరిలు: వితంతువులు – 10, అనాథలు – 5, దివ్యాంగులు – 5
  • ✔ ఇంటర్వ్యూ: 10 మార్కులు
  • ✔ Total: 100 మార్కులు

📄 అప్లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు

  • ✔ పుట్టిన తేదీ / వయస్సు ధ్రువీకరణ పత్రం
  • ✔ కుల ధ్రువీకరణ పత్రం
  • ✔ 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో
  • ✔ నివాస ధ్రువీకరణ పత్రం
  • ✔ దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్
  • ✔ అనాథ అయితే అనాథ సర్టిఫికెట్

💰 దరఖాస్తు ఫీజు

ఫీజు: లేదు / No Application Fee

📅 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 29.07.2026 @ 10:30 AM
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 22.08.2026 @ 05:00 PM

📩 దరఖాస్తు విధానం

దరఖాస్తు విధానం Online
అధికారిక వెబ్‌సైట్ mis.tgwdcw.in
ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయండి
ICDS Project Wise Details ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి

Post Views: 4

Related posts:

  1. RBI Grade B Recruitment 2026 | 60 Vacancies | Officers Grade B DR | Apply Online @rbi.org.in | Last Date 20 May
  2. 12వ తరగతి పాస్ గవర్నమెంట్ జాబ్స్ 2026 | 6,438+ ఖాళీలు | SSC CHSL, రైల్వే, పోలీస్, పోస్టల్ | ఆన్‌లైన్ అప్లై
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. AP 104 Arogya Ratham Scheme 2026 | Mobile Medical Units | Free Health Checkups at Doorstep | 656 MMUs
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Omega Healthcare Walk-In 2026 | Process Executive AR | US Night Shift | Hyderabad | 23K CTC
  • Prakasam DCCB Staff Assistant Recruitment 2026 | 60 Posts | Degree | Salary 47000 | Online Apply
  • Telangana Anganwadi Teacher Recruitment 2026 | Inter Pass | Women Only | Online Apply
  • JNV Class 6 Admission 2027 | Jawahar Navodaya Vidyalaya | Online Apply Last Date 07.08.2026
  • CERT-IN Scientist B Recruitment 2026 | 133 Posts | GATE Score | Online Apply

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online