🏦 SBI Clerk Jobs 2026 – 1,538 పోస్టులు

📢 నిరుద్యోగులకు గుడ్ న్యూస్! State Bank of India Junior Associate (Customer Support & Sales) బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔹 మొత్తం పోస్టులు: 1,538
📍 AP – అమరావతి సర్కిల్: 88
📍 Telangana – హైదరాబాద్ సర్కిల్: 32
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
🎯 ఫైనల్ ఇయర్ విద్యార్థులు: 27-08-2026 వరకు అప్లై చేయవచ్చు
🎂 వయస్సు: 20–28 సంవత్సరాలు
💰 జీతం: సుమారు ₹67,000 వరకు
💳 ఫీజు: జనరల్/OBC ₹750 | SC/ST/PwBD – మినహాయింపు
📝 ఎంపిక: Preliminary + Main Examination & ఇతర నియామక ప్రక్రియ
📅 అప్లికేషన్ ప్రారంభం: 07-08-2026
⏰ చివరి తేదీ: 27-08-2026
🌐 Apply Online: SBI Careers – Current Openings
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here
⚠️ ముఖ్య గమనిక: ఫీజు, వయస్సు, ఎంపిక విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించి అప్లై చేయండి.
