👩👧 Telangana Anganwadi Jobs 2026 – 64 పోస్టులు
📢 మహిళలకు గుడ్ న్యూస్! తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో 64 Anganwadi Teacher పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
🔹 పోస్ట్: Anganwadi Teacher
📌 మొత్తం పోస్టులు: 64
📍 ధర్మపురి – 16
📍 జగిత్యాల – 22
📍 మల్యాల – 12
📍 మెట్పల్లి – 14
🎓 అర్హత: ఇంటర్మీడియట్ / 12వ తరగతి పాస్
👩 అభ్యర్థులు: మహిళలు మాత్రమే
🎂 వయస్సు: 18–35 సంవత్సరాలు
💰 జీతం: ₹7,000 – ₹11,500 వరకు
💳 అప్లికేషన్ ఫీజు: లేదు
📍 స్థానికత: సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి
📝 ఎంపిక విధానం:
📊 ఇంటర్ మార్కుల మెరిట్ – 70 మార్కులు
👩🦳 వితంతువులు – 5 మార్కులు
👶 అనాథలు – 10 మార్కులు
♿ దివ్యాంగులు – 5 మార్కులు
🗣️ ఇంటర్వ్యూ – 10 మార్కులు
📅 అప్లికేషన్ ప్రారంభం: 07-08-2026
⏰ చివరి తేదీ: 21-08-2026 సాయంత్రం 5:00 గంటల వరకు
📄 Original Certificates Scrutiny: 27-08-2026 నుంచి 05-09-2026 వరకు
🌐 Apply Online / Official Website: WDCW Telangana
🛑Notification Pdf Click Here
🛑 Roster Wise Vacancy Detail Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here
🚨 ముఖ్య గమనిక: దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్ల స్క్రూటినీకి హాజరు కావడం తప్పనిసరి.
