🏦 SBI Apprentice Results 2026 విడుదల!
🎉 SBI అప్రెంటిస్ ఫలితాలు విడుదల
📅 ఫలితాల తేదీ: 25-08-2026
👨💼 మొత్తం పోస్టులు: 7,150
✅ ఎంపికైన అభ్యర్థులు: 6,867+
📝 11-07-2026 నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు రోల్ నంబర్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
💰 శిక్షణ సమయంలో ₹15,000/- నెలవారీ స్టైపెండ్
📚 శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం
⚠️ గమనిక: ఇది పర్మినెంట్ SBI ఉద్యోగం కాదు. అప్రెంటిస్ శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందిస్తారు.
🔗 SBI Apprentice Result PDF: Official SBI Website
