🔥 GMC Wanaparthy Recruitment 2026 – Short Details
🏥 సంస్థ: Government Medical College, Wanaparthy
💼 పోస్టులు: Professor, Associate Professor, Assistant Professor, Senior Resident, Tutor
📌 మొత్తం ఖాళీలు: 160 పోస్టులు
🎓 అర్హత: MD / MS / DNB / MDS / MBBS
💰 జీతం: ₹55,000 – ₹1,90,000/- నెలకు
🎂 వయస్సు: పోస్టును బట్టి గరిష్టంగా 45–65 సంవత్సరాలు
📅 Walk-in Date: 12 ఆగస్టు 2026
💳 దరఖాస్తు ఫీజు: లేదు
📝 ఎంపిక: Marks ఆధారంగా
📍 జాబ్ లొకేషన్: వనపర్తి, తెలంగాణ
🚶 దరఖాస్తు విధానం: Walk-in Interview
📌 పోస్టుల వివరాలు
👨⚕️ Professor: 25 పోస్టులు – ₹1,90,000/-
👨⚕️ Associate Professor: 43 పోస్టులు – ₹1,50,000/-
👨⚕️ Assistant Professor: 29 పోస్టులు – ₹1,25,000/-
👨⚕️ Senior Resident: 33 పోస్టులు – ₹1,06,461/-
👨⚕️ Tutor: 30 పోస్టులు – ₹55,000/-
📌 ముఖ్యంగా: అర్హత ఉన్న అభ్యర్థులు అవసరమైన ఒరిజినల్/సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్లతో 12 ఆగస్టు 2026న Government Medical College, Wanaparthy వద్ద Walk-in Interviewకు హాజరు కావాలి.
📄 Notification: Download Notification
🌐 Official Website: GMC Wanaparthy Official Website
