📢 AP Academic Instructor Recruitment 2026: 6,534 Posts | School Assistant & SGT | Salary ₹10,000 – ₹12,500 | No Exam | Last Date 21.08.2026 📢

AP Academic Instructor Jobs 2026: Director of School Education, AP Govt – Smt. Tamim Ansariya IAS వారు విద్యా సంవత్సరం 2026-26 కు గాను Govt/ ZPP/ MPP/ Municipality & Municipal Corporation పాఠశాలల్లో 6,534 Academic Instructor పోస్టుల భర్తీకి 13.08.2026 నోటిఫికేషన్ జారీ చేసింది. 2937 School Assistants + 3597 SGT. 8 నెలల కాంట్రాక్ట్. రాత పరీక్ష లేదు. దరఖాస్తు: Off-Line to MEO Office. చివరి తేదీ: 21.08.2026. సమగ్ర శిక్ష నుండి ₹58,14,60,000/- మంజూరు అయ్యింది.
📋 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | AP School Education Department |
| ఉద్యోగస్థితి | Contract – 8 Months |
| మొత్తం పోస్టుల సంఖ్య | 6,534 |
| పోస్టులు | School Assistant: 2,937 | SGT: 3,597 |
| వేతన వివరాలు | School Assistant: ₹12,500/- SGT: ₹10,000/- Per Month |
| అర్హతలు | 10th, Inter, Degree, PG, D.El.Ed & B.Ed + TET/CTET |
| వయసు | 18 – 49 సంవత్సరాలు |
| దరఖాస్తు తేదీలు | 16.08.2026 to 21.08.2026 |
| అధికారిక వెబ్సైట్ | cse.ap.gov.in |
🎓 అర్హత ప్రమాణాలు
- ✔ SGT: Intermediate + D.El.Ed
- ✔ School Assistant: Any Degree + B.Ed in Relevant Subject
- ✔ TET/ CTET Qualified తప్పనిసరి
- ✔ సంబంధిత సబ్జెక్ట్ బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత
📅 వయోపరిమితి
- ✔ 01.09.2026 నాటికి: 18 – 49 సంవత్సరాలు
- ✔ SC/ ST/ OBC/ PwD లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు
📝 ఎంపిక విధానం
- ✔ Written Exam: లేదు
- ✔ Merit Based on Qualifications + Experience
- ✔ Certificate Verification
- ✔ District Selection Committee ద్వారా ఎంపిక
📅 ముఖ్యమైన తేదీలు
| నోటిఫికేషన్ తేదీ | 13.08.2026 |
| దరఖాస్తు ప్రారంభం | 16.08.2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 21.08.2026 |
📍 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు
| Sl.No | District | SGT | SA | Total | Notification | Application |
|---|---|---|---|---|---|---|
| 1 | Srikakulam | 4 | 73 | 77 | Download | Download |
| 2 | ASR | 385 | 4 | 389 | Download | Download |
| 3 | Visakhapatnam | 4 | 46 | 50 | Download | Download |
| 4 | Anakapalli | 11 | 73 | 84 | Download | Download |
| 5 | Kakinada | 23 | 121 | 145 | Download | Download |
| 6 | Dr.B.R.Ambedkar Konaseema | 28 | 108 | 136 | Download | Download |
| 7 | East Godavari | 9 | 104 | 113 | Download | Download |
| 8 | Polavaram | 87 | 8 | 95 | Download | Download |
| 9 | Eluru | 11 | 32 | 43 | Download | Download |
| 10 | West Godavari | 8 | 92 | 100 | Download | Download |
| 11 | Krishna | 0 | 62 | 62 | Download | Download |
| 12 | NTR | 2 | 81 | 83 | Download | Download |
| 13 | Guntur | 0 | 92 | 92 | Download | Download |
| 14 | Bapatla | 2 | 61 | 63 | Download | Download |
| 15 | Palnadu | 33 | 134 | 167 | Download | Download |
| 16 | Prakasam | 104 | 137 | 241 | Download | Download |
| 17 | Markapuram | 282 | 180 | 462 | Download | Download |
| 18 | SPSR Nellore | 375 | 76 | 441 | Download | Download |
| 19 | Tirupati | 502 | 97 | 599 | Download | Download |
| 20 | Chittoor | 156 | 93 | 249 | Download | Download |
| 21 | YSR Kadapa | 226 | 135 | 360 | Download | Download |
| 22 | Annamayya | 122 | 45 | 167 | Download | Download |
| 23 | Ananthapuramu | 179 | 222 | 401 | Download | Download |
| 24 | Sri Satya Sai | 63 | 161 | 224 | Download | Download |
| 25 | Kurnool | 707 | 543 | 1250 | Download | Download |
| 26 | Nandyal | 285 | 157 | 442 | Download | Download |
| Grand Total | 3597 | 2937 | 6534 | |||
📩 దరఖాస్తు విధానం
Off-Line దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి, TET/CTET, Education, Experience సర్టిఫికెట్లతో కలిపి మీ మండల MEO కార్యాలయంలో 21.08.2026 లోపు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు: లేదు
