jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
AP Academic Instructor Recruitment 2026 | 6534 Posts | Salary 12500 | No Exam | Apply Offline

AP Academic Instructor Recruitment 2026 | 6534 Posts | Salary 12500 | No Exam | Apply Offline

chandrakanth August 16, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

📢 AP School Education Dept Recruitment 2026: Academic Instructor | 6,534 Posts | Salary ₹10,000 – ₹12,500 | No Exam | Last Date 21.08.2026 📢

AP Academic Instructor Jobs 2026: Director of School Education, AP Govt వారు Govt/ ZPP/ MPP/ Municipality పాఠశాలల్లో 6,534 Academic Instructor పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 13.08.2026 న జారీ చేసింది. 2937 School Assistants + 3597 SGT Posts. 8 నెలల కాంట్రాక్ట్. రాత పరీక్ష లేదు. ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.08.2026. MEO ఆఫీస్ లో దరఖాస్తు సమర్పించాలి.

📋 నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ AP School Education Department
ఉద్యోగస్థితి Contract – 8 Months
మొత్తం పోస్టుల సంఖ్య 6,534
పోస్టులు School Assistant: 2,937 | SGT: 3,597
వేతన వివరాలు SA: ₹12,500/- | SGT: ₹10,000/- Per Month

📝 పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

Post Name Total Posts
School Assistant 2,937
Secondary Grade Teacher – SGT 3,597
Grand Total 6,534

🎓 అర్హత ప్రమాణాలు

  • ✔ SGT: Inter + D.El.Ed
  • ✔ School Assistant: Degree + B.Ed in Relevant Subject
  • ✔ TET/ CTET Qualified తప్పనిసరి
  • ✔ సంబంధిత సబ్జెక్ట్ బోధనలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

📅 వయోపరిమితి

  • ✔ 01.09.2026 నాటికి: 18 – 49 సంవత్సరాలు
  • ✔ రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు

📝 ఎంపిక విధానం

  • ✔ Written Exam: లేదు
  • ✔ Merit List Based on Qualifications
  • ✔ Certificate Verification
  • ✔ District Selection Committee ద్వారా ఎంపిక
  • ✔ అనుభవం సర్టిఫికెట్ ఉంటే జత చేయండి

💰 దరఖాస్తు ఫీజు

ఫీజు లేదు – No Application Fee

📅 ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ తేదీ 13.08.2026
దరఖాస్తు ప్రారంభం తేదీ 16.08.2026
దరఖాస్తు చివరి తేదీ 21.08.2026

📩 దరఖాస్తు విధానం

Off-Line దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికెట్లతో కలిపి మీ మండల MEO కార్యాలయంలో చివరి తేదీలోపు సమర్పించాలి.

అధికారిక వెబ్‌సైట్ cse.ap.gov.in
జిల్లాల వారీగా Notification & Application ఇక్కడ క్లిక్ చేయండి

📍 జిల్లాల వారీగా పోస్టుల వివరాలు – Top Districts

District SGT SA Total
Kurnool 707 543 1250
Tirupati 502 97 599
Markapuram 282 180 462
SPSR Nellore 375 76 441
Nandyal 285 157 442
Total 3597 2937 6534

పూర్తి జిల్లాల లిస్ట్ కోసం అధికారిక వెబ్సైట్ చూడండి

Post Views: 3

Related posts:

  1. RBI Grade B Recruitment 2026 | 60 Vacancies | Officers Grade B DR | Apply Online @rbi.org.in | Last Date 20 May
  2. 12వ తరగతి పాస్ గవర్నమెంట్ జాబ్స్ 2026 | 6,438+ ఖాళీలు | SSC CHSL, రైల్వే, పోలీస్, పోస్టల్ | ఆన్‌లైన్ అప్లై
  3. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  4. AP 104 Arogya Ratham Scheme 2026 | Mobile Medical Units | Free Health Checkups at Doorstep | 656 MMUs
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • AP Academic Instructor Recruitment 2026 | 6534 Posts | School Assistant SGT | Salary 12500 | Apply Offline Last Date 21.08.2026
  • AP Academic Instructor Recruitment 2026 | 6534 Posts | Salary 12500 | No Exam | Apply Offline
  • IIT Bombay Recruitment 2026 | Non Teaching Posts | ITI Diploma Degree | Salary 177500 | Apply Online
  • NTPC Recruitment 2026 | Deputy Manager | 135 Posts | Salary 2 Lakh | No Written Exam | Apply Online
  • Free Sewing Machine Scheme: మహిళలకు ఉచిత కుట్టుమిషన్ పంపిణీ | పూర్తి వివరాలు

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online