🚔 AP పోలీస్ శాఖలో ఉద్యోగాలు!
🎓 7th / 10th / Inter అర్హతతో అవకాశం
📌 మొత్తం ఖాళీలు: 36 పోస్టులు
💼 పోస్టులు: Record Assistant, Office Subordinate, Sweeper, Scavenger, Cook, Dhobi, Barber
📍 స్థలం: రాజమహేంద్రవరం
💰 జీతం: ₹15,000/- నెలకు
🎯 వయసు: 18–42 సంవత్సరాలు
👥 SC/ST/BC/EWS వారికి వయో సడలింపు
📝 రాత పరీక్ష లేదు – విద్యార్హత/అర్హత ఆధారంగా ఎంపిక
⏳ అనుభవం: సంబంధిత పనిలో 2 సంవత్సరాలు
📅 దరఖాస్తులు: 27-08-2026 నుంచి 05-09-2026 వరకు
⚠️ చివరి తేదీ: 05-09-2026 సాయంత్రం 5:00 గంటలు
🔗 Notification & Application Form: తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
🛑Notification Click Here
🛑Application Form Click Here
