🏥 AP Health Department Recruitment 2026 – 15 పోస్టులు

👨⚕️ శాఖ: ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, DCHS
📍 జిల్లా: అన్నమయ్య
💼 పోస్టులు: Plumber, Lab Attendant, Theatre Assistant, Record Assistant, Post Mortem Assistant, GDA/MNO/FNO, Office Subordinate తదితరాలు
🔢 మొత్తం ఖాళీలు: 15
📋 ఉద్యోగ విధానం: Contract / Outsourcing
🎓 అర్హత: పోస్టును బట్టి 10th/SSC, Lab Attendant కోర్సు లేదా సంబంధిత Technical Trade అర్హతలు
🎂 వయస్సు: 18–42 సంవత్సరాలు
💰 జీతం: ₹15,000 – ₹18,500/నెల
📝 ఎంపిక విధానం
📚 విద్యార్హత/మెరిట్ – 75%
🗣️ ఇంటర్వ్యూ + డాక్యుమెంట్ వెరిఫికేషన్ – 25%
💵 Application Fee: ₹500
♿ దివ్యాంగులకు: ఫీజు మినహాయింపు
📌 ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు/ఫీజు అవసరం.
📅 దరఖాస్తు ప్రారంభం: 17-08-2026 ఉదయం 10:00
⏰ చివరి తేదీ: 31-08-2026 సాయంత్రం 5:30
🌐 Official Notification & Recruitment: అన్నమయ్య జిల్లా అధికారిక వెబ్సైట్
📄 Notification PDF: Notification PDF
⚠️ ముఖ్యంగా: ఇది పూర్తిగా ఆన్లైన్ ఉద్యోగం కాదు. నోటిఫికేషన్లో సూచించిన విధంగా దరఖాస్తు ఫారం/పత్రాలు సమర్పించాలి.
