HYDRAA Jobs 2026: 10వ తరగతి అర్హతతో అసిస్టెంట్ & డ్రైవర్ పోస్టులు.. పూర్తి వివరాలు
HYDRAA Jobs 2026: 10వ తరగతి అర్హతతో అసిస్టెంట్ & డ్రైవర్ పోస్టులు.. పూర్తి వివరాలు
August 9, 2026
10th అర్హతతో అత్యవసర ఉద్యోగ భర్తీ.. HYDRAA లో అసిస్టెంట్ అండ్ డ్రైవర్ ఉద్యోగ నియామక భర్తీHYDRAA Assistant and Driver Vacancy Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా (HYDRAA) పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) నందు ఒప్పంద ప్రాతిపదికన DRF అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.