🔥 CSIR-IICT Hyderabad Recruitment 2026 – Short Details
🏢 సంస్థ: CSIR – Indian Institute of Chemical Technology (IICT)
💼 పోస్టులు: Project Posts
📌 మొత్తం ఖాళీలు: 91
🎓 అర్హత: పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు
📍 జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
📝 ఎంపిక విధానం: Walk-in Interview
💰 జీతం: పోస్టును బట్టి నిబంధనల ప్రకారం
📅 ఇంటర్వ్యూ: వివిధ తేదీల్లో నిర్వహణ
📌 ముఖ్యమైన విషయం
హైదరాబాద్‌లోని CSIR-IICTలో మొత్తం 91 Project ఉద్యోగాల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సంబంధిత విద్యార్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీల్లో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
📄 మరిన్ని వివరాలు: IICT Hyderabad 91 Project Jobs – పూర్తి వివరాలు
🌐 CSIR-IICT: Official Website
